E-Paper
Advertisement

Abishan jeevinth : టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు కోసం సూపర్ స్టార్ రజినీకాంత్

Abishan jeevinth : టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు కోసం సూపర్ స్టార్ రజినీకాంత్
Advertisement

Abishan jeevinth : మొదటి సినిమాతోనే తనకంటూ విపరీతమైన పేరు సాధించుకున్నాడు అభిషన్ జీవింత్. ఇతను తీసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు భాష అర్థం కాకపోయినా కూడా థియేటర్ కు వెళ్లి మరి ఈ సినిమాను చూశారు.

అయితే ఈ సినిమా గురించి కంప్లైంట్స్ కూడా చాలా వచ్చాయి. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్రమంగా దేశంలోకి వచ్చి ఇల్లీగల్ పనులు చేస్తే ఏంటి పరిస్థితి అని రకరకాలుగా వేరే వెర్సన్స్ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి, నాని సినిమా ప్రముఖులకు ఈ సినిమా విపరీతంగా నచ్చింది ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి అప్పట్లో విపరీతంగా పాజిటివ్ పోస్టులు కూడా పెట్టారు.

అభిషన్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ 

Advertisement

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఆ తర్వాత హీరోలుగా కూడా మారిపోతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ తర్వాత కాలంలో హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ కూడా అతని కోసం చాలామంది దర్శకులు స్క్రిప్టులు రెడీ చేస్తున్నారు.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో అభిషేన్ కూడా ఒక పాత్రలో కనిపించాడు. అయితే ఆ పాత్ర అతను తప్పితే ఇంకొకరు చేయలేరు అనిపించేలా నటించాడు. తనని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. బహుశా అది చాలామందికి అర్థమై తనకోసం కూడా ఇప్పుడు కథలు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

అన్సావర్ రజన్, అభిషన్ కలిసి ఒక సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సూపర్ స్టార్ రజినీకాంత్ రేపు 6 గంటలకు విడుదల చేయనున్నారు.

హీరోగా కంటిన్యూ అవుతారా?

ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ మంచి దర్శకుడు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తను తీసిన లవ్ టుడే కాన్సెప్ట్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా వచ్చాయి. హీరోగా మారిపోయిన తర్వాత తను దర్శకుడుగా సినిమాలు చేయటం తగ్గించేసాడు.

ఇప్పుడు అభిషన్ హీరోగా కంటిన్యూ అవుతాడా? లేకపోతే సినిమాలు నటిస్తూ కూడా మరోపక్క దర్శకత్వం చేస్తాడా అనేది కొంతమందికి ఉన్న సందేహం.

Also Read: Nandamuri Balakrishna: వరుసగా నాలుగు హిట్ సినిమాలు ఇచ్చా, బాలయ్య ఇవి కూడా పట్టించుకుంటారా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×