E-Paper
Advertisement

Ram Charan: వారికి రామ్ చరణ్ టీం సీరియస్ వార్నింగ్.. ఆ వీడియోలు వస్తే మాత్రం..

Ram Charan: వారికి రామ్ చరణ్ టీం సీరియస్ వార్నింగ్.. ఆ వీడియోలు వస్తే మాత్రం..
Advertisement

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఆమె అపోలో ఆసుపత్రిలో పండంటి పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను చూడటానికి రామ్ చరణ్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో అక్కడకు వచ్చిన అభిమానులు కొంతమంది రామ్ చరణ్ కూతురుని ఫోటోలు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా వారసురాలు క్లిన్ కారా కొణిదెల ప్రైవసీ విషయంలో రామ్ చరణ్ టీమ్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. పాపకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ పోస్ట్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్స్ (Copyright Strikes) వేస్తామని హెచ్చరించింది.

Read also-Alia Bhatt: వదిలేయాలి అనుకున్నాను.. పర్సనల్ లైఫ్ గురించి ఆలియా భట్ సెన్సేషనల్ వ్యాఖ్యలు..

Advertisement

అసలేం జరిగింది?
ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర రామ్ చరణ్ కుటుంబం కనిపించిన సమయంలో, అక్కడ ఉన్న అభిమానుల అత్యుత్సాహం వల్ల క్లిన్ కారా విజువల్స్ మీడియా కెమెరాలకు దొరికాయి. సాధారణంగా చరణ్ దంపతులు తమ పాప ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, అనూహ్యంగా ఈరోజు కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. క్లిన్ కారా ఇంకా చిన్న పాప కావడంతో, ఆమె ప్రైవసీని గౌరవించాలని చరణ్ టీమ్ కోరుతోంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆ విజువల్స్‌ను పబ్లిష్ చేస్తే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వారి ఛానల్స్ లేదా అకౌంట్లపై లీగల్ గా కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తామని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా వినియోగదారులకే కాకుండా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్స్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. మెగా అభిమానులు కూడా ఈ విషయంలో సహకరించాలని, పాప ఫోటోలను సర్కులేట్ చేయవద్దని చరణ్ సన్నిహితులు కోరుతున్నారు.

Read also-Nagarjuna 100: దసరా రేసులోకి మన్మథుడి వందో సినిమా.. కింగ్ కోసం రెడీ అవుతున్న హీరోయిన్లు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×