E-Paper
Advertisement

Ram Pothineni : ఆంధ్రా కింగ్ తాలూకా డిజాస్టర్..డెబ్యూ డైరెక్టర్ తో మూవీ వర్కౌట్ అవుతుందా?

Ram Pothineni : ఆంధ్రా కింగ్ తాలూకా డిజాస్టర్..డెబ్యూ డైరెక్టర్ తో మూవీ వర్కౌట్ అవుతుందా?
Advertisement

Ram Pothineni : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనికి బ్యాడ్ టైం నడుస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పడలేదు. ఈ ఏడాది ఎన్నో ఆశలతో ఆంధ్రా కింగ్ తాలూకా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కూడా కలెక్షన్స్ మాత్రం పెద్దగా రావడం లేదని తెలుస్తుంది. మౌత్ టాక్ పర్వాలేదు.. కానీ కలెక్షన్స్ డల్ గా ఉండటంతో ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యిందా అని ఆయన ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.. ఇదిలా ఉండగా రామ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పెద్ద నిర్మాణ సంస్థ ఆ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్. మరి ఆ నిర్మాణ సంస్థ ఏది..? ఎలాంటి స్టోరీతో మూవీ రాబోతుందో ఇప్పుడు చూద్దాం..

డెబ్యూ డైరెక్టర్ తో రామ్ కొత్త మూవీ..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కి 2019 తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బిగ్గెస్ట్ ఇవ్వలేదు.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్.. రీసెంట్ గా వచ్చిన రామ్ కొత్త సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ కూడా డిజాస్టర్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు డైరెక్టర్ తో హర్రర్ కామెడీ జానర్‌లో సినిమా చెయ్యనున్నాడని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.. అంతేకాదు ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని సమాచారం. ఈ మూవీ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేస్తే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు వరుసగా డిజాస్టర్ సినిమాలు పలకరిస్తున్న టైంలో కొత్త సినిమా చెయ్యడం అవసరమా రామ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి దీనిపై హీరో రామ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Advertisement

Also Read : రీతూ vs ఇమ్మూ.. నామినేషన్ లో మళ్లీ రచ్చ.. పవన్ నువ్వు సూపర్ అంతే..

మరో సినిమాకు రామ్ గ్రీన్ సిగ్నల్.. 

రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నవంబర్ 27న విడుదలైంది… మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని అందుకుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాకు ఆశించిన ఫలితాలు రాలేదు.. దాంతో సినిమా డిజాస్టర్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హీరో రామ్ కొత్త సినిమా కోసం కథలను వింటున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ ఇప్పుడు మరో తమిళ దర్శకుడు తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్ లో సముద్రఖని డైరెక్షన్ లో సినిమా రాబోతుందని టాక్.. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో సినిమా రాబోతుంది.. అయితే తమిళ దర్శకుడు కావడంతో ఈ సినిమా తమిళ్ లో కూడా రిలీజ్ అవ్వబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రామ్ సినిమాల గురించి వెల్లడించనున్నట్లు సమాచారం..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×