E-Paper
Advertisement

Andhra King Taluka: ఆంధ్ర కింగ్‌ తాలుకా.. అభిమానులు లేని అభిమాని సినిమా

Andhra King Taluka: ఆంధ్ర కింగ్‌ తాలుకా.. అభిమానులు లేని అభిమాని సినిమా
Advertisement

Andhra King Taluka Public Talk: ఎనర్జీటిక్హీరో రామ్పోతినేని.. సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం రావడం లేదు. ఆయన సినిమాల బజ్కేవలం అనౌన్స్మెంట్కే పరిమితం అవుతుంది. ఇస్మార్ట్శంకర్వంటి బ్లాక్బస్టర్తర్వాత రేంజ్సినిమాలో పడలేదు. దీనికి సీక్వెల్గా డబుల్ఇస్మార్ట్చేశారు. అదే డైనమిక్డైరెక్టర్పూరీతో చేశాడు. రామ్ఎనర్జీ.. పూరీ.. మాస్ఎలివేషన్సీక్వెల్కి వర్కౌట్కాలేదు. ఫలితంగా సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్గా నిలిచింది. బోయపాటితో స్కంద చేశాడు. రిలీజ్ కు ముందు సినిమా ఆడియన్స్భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార పోస్టర్స్, ప్రమోషన్స్విపరీతమైన బజ్క్రియేట్చేశాయి.

రామ్కలిసిరాని మాస్మ్యానరిజం

Advertisement

అలా ఎన్నో అంచనాలతో వచ్చిన స్కందకు ఆడియన్స్ని నిరాశ పరిచింది. కథలో కొత్తదనం లేకపోవడం, కథమించిన ఎలివేషన్ఇవ్వడంతో ఆడియన్స్బోర్ఫీల్అయ్యారు. ఇక ఇది రామ్ఖాతాలో ఒక డిజాస్టర్గా మిగిలింది. మాస్‌, యాక్షన్వర్కౌట్కావడం లేదంటూ ఈసారి అభిమాని సినిమా అంటూఆంధ్ర కింగ్తాలుకాఅంటూ వచ్చాడు. ముందు నుంచి సినిమాకు ఎలాంటి టాక్‌, బజ్లేదు. కేవలం మూవీ టీం మాత్రం హాడావుడి చేస్తూ కనిపించింది. కానీ, సినిమా కనీస టాక్లేదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర కింగ్తాలుకా వంటి ఒక సినిమా రిలీజ్ అవుతుందనే విషయం కూడా ఆడియన్స్కి పెద్దగా ఐడియా లేకపోవచ్చనే సందేహం వస్తుంది సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటే. రామ్పోతినేని హీరోగా యంగ్బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్లుగా ఆంధ్ర కింగ్తాలుకా. బయోపిక్ఆఫ్ఫ్యాన్అనే ట్యాగ్లైన్‌.

వర్కౌట్కానీ ఉపేంద్ర ఇమేజ్

మహేష్బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మైత్రీ మూవీ మేకర్స్సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో కన్నడ రియల్స్టార్ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. అభిమాని బ్యాక్డ్రాప్లో సినిమాను తెరకెక్కించాడు మహేష్బాబు. నిజానికి చిత్రానికి ముందు నుంచి ఎలాంటి బజ్లేదు. కానీ, మేకర్స్మాత్రం రేంజ్లో ప్రమోషన్స్చేశారు. ఆడియన్స్లో ఆసక్తి పెంచేందుకు కన్నడ స్టార్హీరో ఉపేంద్ర ఇమేజ్ని కూడా వాడేశారు. కానీ, అది పెద్దగా వర్కౌట్కాలేదని అనిపిస్తోంది. నిజానికి సినిమా రేపు నవం బర్‌ 28 విడుదల కావాలి. కానీ, చిరవిలో మేకర్స్మూవీ రిలీజ్డేట్మార్చి ఒక్క రోజు ముందే విడుదల చేశారు. నేడు నవంబర్‌ 27 ఆంధ్ర కింగ్తాలుకా థియేటర్లలోకి వచ్చింది. ఎలాంటి సినిమా అయినా పెనింగ్స్ మాత్రం రేంజ్లో ఉంటాయి.

Advertisement

Also Read: Sofik Sk’s Viral MMS: సోషల్మీడియా స్టార్సోఫిక్ప్రైవేట్వీడియో లీక్.. అసలు నిజం చెప్పిన ప్రియురాలు

ఫ్యాన్స్కూడా లేని అభిమాని మూవీ

అలాంటి రామ్పోతినేని లాంటి ఎనర్జిటిక్మ్యానరిజం ఉన్న హీరో సినిమా ఓపెనింగ్స్అంటే ఎలా ఉండాలి. కానీ, ఆంధ్ర కింగ్తాలుకా కనీసం చిన్న సినిమా రేంజ్ఓపెనింగ్స్కూడా తేచ్చేలా లేద. రామ్అభిమానులు కూడా చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపించడం లేదట. థియేటర్లలో ఆక్యూపెన్సీ అలా ఉంది. ఐమ్యాక్స్లాంటి పెద్ద థియేటరల్లో కూడా ఫస్ట్షోకి కనీస ఆక్యూపెన్సీ కూడా లేదు. ఫస్ట్షోకికి కేవలం 35 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. బుక్మై షోలో సినిమా థియేటర్లన్ని గ్రీన్లో ఉన్నాయి. టికెట్స్కూడా పెద్దగా సేల్అవ్వడం లేదు. ఇక అడ్వాన్స్బుక్కింగ్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయట. దీంతో థీయేటర్లలో ఆంధ్ర కింగ్తాలుకా పరిస్థితి చూసి.. అభిమాని సినిమాకు అభిమానులే కరువయ్యారని మాట్లాడుకుంటున్నారు.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×