E-Paper
Advertisement

Sofik Viral MMS: సోషల్‌ మీడియా స్టార్‌ సోఫిక్‌ ప్రైవేట్‌ వీడియో లీక్.. అసలు నిజం చెప్పిన ప్రియురాలు

Sofik Viral MMS: సోషల్‌ మీడియా స్టార్‌ సోఫిక్‌ ప్రైవేట్‌ వీడియో లీక్.. అసలు నిజం చెప్పిన ప్రియురాలు
Advertisement

Sofik SK’s Viral MMS: సోఫిక్ఎస్కే.. బెంగాలీ ఇన్ప్లూయేన్సర్ప్రస్తుతం సోషల్మీడియాలో హాట్టాపిక్గా నిలిచాడు. గత కొన్ని రోజులు తన గర్ల్ఫ్రెండ్సన్నిహితంగా ఉన్న ప్రైవేట్‌ (#SofikViralMMS) వీడియో ఆన్లైన్లీక్అయ్యింది. అది క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్అవ్వడంతో అంతా వీడియో గురించే చర్చించుకుంటున్నారు. వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, సోఫిక్తో ఉన్న అమ్మాయి ఎవరా? పెద్ద ఎత్తున్న చర్చ మొదలైంది. అసలు నిజమైన వీడియోనా? లేక ఏఐతో క్రియేట్చేసిందా? అనే సందేహం కూడా మొదలైంది. క్రమంలో వీడియో గురించి అసలు విషయం బయటపెట్టింది సోఫిక్ఎస్కే ప్రియురాలు.

ఆ వీడియోలో ఉంది నేనే..

Advertisement

మేరకు ఆమె వీడియో షేర్చేసింది. దీనిపై క్లారిటీ ఇస్తూ సంచలన విషయం బయపెట్టింది. సోఫిక్‌1 సోనాలి (Sofik_Sonali) ఇన్స్టాగ్రామ్లో ఆమె మాట్లాడుతున్న వీడియో షేర్చేసింది. ప్రైవేట్వీడియోలో ఉన్నది ఎవరూ? వీడియో ఎలా బయటకు వచ్చిందో ఆధారాలతో సహా బయటపెట్టింది. వీడియో ఆమె మాట్లాడుతూ.. అవును.. ప్రైవేట్వీడియోలో ఉంది నేనే. నేను సోఫిక్గర్ల్ఫ్రెండ్‌. మేమిద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అది. అది నేనే రికార్డు చేశాను. అది మా వ్యక్తిగతం. వినోదం కోసం మాత్రమే తీసుకున్న వీడియో. కానీ, దానిని కావాలని ఆన్లైన్లో లీక్చేశారు. వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. అతడు నేను ఎంతోగానో నమ్మిన నా స్నేహితుడు.

నా స్నేహితుడే లీక్ చేశాడు.. 

అతడే వీడియో లీక్చేశాడు. అతడే ఆన్లైన్లీక్చేసినట్టు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయిఅంటూ రికార్డు వీడియో చూపించిందిఅందులో సోఫిక్గర్ల్ఫ్రెండ్తన స్నేహితుడి తన ప్రైవేట్వీడియో గురించి చర్చించింది. “మీ దగ్గర ఆ వీడియో ఉందికదా. దానిని మీరు వైరల్ చేస్తారా?” అని అడిగింది. దానికి వ్యక్తి “ఒకవేళ వీడియో ఆన్లైన్లో లీక్అయ్యిందంటే పూర్తి బాధ్యత నాదేఅని ఆమె అన్నాడు. దీంతో వీడియో లీక్చేసిన తన స్నేహితుడే అని, అతడిపై ఇప్పటికే సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అంతేకాదు అతడు తనని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

గ్రామీణ నేపథ్యంలో పాటలు, డ్యాన్స్

ఏదేమైనా ప్రైవేట్వీడియో లీక్అవ్వడంతో ఒక్కసారి వీరిద్దరి జీవితాలు తారుమారు అయ్యాయి. ఇన్ఫ్లూయేన్సర్xeఎందరికో స్ఫూర్తిగా ఉన్న సోఫిక్కు నెగిటివిటీ పెరిగిందికాగా సోఫిక్‌.. బెంగాల్విలేజ్ బ్యాక్డ్రాప్కి సంబంధించి ఫోక్సాంగ్స్ డ్యాన్స్‌, కామెడీ వీడియో చేస్తూ వైరల్అయ్యాడు. అతడికి ఇన్స్టాగ్రామ్లో సుమారు 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ఉన్నారు. అతడి వీడిమోలు మంచి క్రేజ్ఉంది. అంతేకాదు తన గర్ల్ఫ్రెండ్తో కలిసి కూడా ఎన్నో డ్యాన్స్వీడియోలు చేస్తూ నెటిజన్లను అలరిస్తు వస్తున్నాడు. సోషల్మీడియా ఇన్ప్లూయేన్సర్లను ఎంతోకాలం అలరిస్తూ వస్తున్న వీరి ప్రైవేట్వీడియో లీక్అవ్వడంతో సోఫిక్సంచలనంగా మారాడు. వారిద్దరిపై రకరకాలు కామెంట్స్వస్తున్నాయి. దీనిపై పలువురు నెటిజన్లను వారిని విమర్శిస్తూ కామెంట్స్చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×