E-Paper
Advertisement

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకు ట్రైలర్ వచ్చేసింది, రామ్ కం బ్యాక్ ఇస్తాడా? 

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకు ట్రైలర్ వచ్చేసింది, రామ్ కం బ్యాక్ ఇస్తాడా? 
Advertisement

Andhra King Taluka : మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాను మొదట నవంబర్ 28న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అని ఎవరు ఊహించిన విధంగా కంటెంట్ కూడా రెడీగా ఉండడంతో ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి మొత్తం నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఈ సినిమాలోని మొదటి పాటను రామ్ పోతినేని రాశాడు. ఒక ప్రొఫెషనల్ సాహిత్య రచయిత ఎలా సాంగ్ రాస్తారో అచ్చం అలానే రాశాడు రామ్. అలానే రెండో పాటను ఏకంగా తనే పాడాడు. మొత్తానికి తనలోని మల్టీ టాలెంట్ అంతా ఈ సినిమాతో బయట పెట్టాడు రామ్. సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్ టాక్

Advertisement

ఈ సినిమాలో రామ్ పోతినేని సాగర్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఉపేంద్ర కి వీరాభిమాని. “ఏరా కళ్ళు నెత్తికెక్కిన అని అడిగితే, లేదురా నెత్తి మీదే ఉన్నాయి. తలెత్తుకుని చూసే మనిషి ఉన్నప్పుడు, కళ్ళు నెత్తి మీద ఉంటాయి” “నువ్వెంత నీ బతుకెంత.. థియేటర్ లో నాలుగు టికెట్ ముక్కలు సంపాదించుకోడానికి తప్ప.. దేనికి పనికొస్తావ్ రా? వంటి డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఆంధ్ర కింగ్ ఉపేంద్ర పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తే అర్థమయిపోతుంది. అతనొకడున్నాడు అని నాకు తెలియకపోవచ్చు కానీ వాడు ఉండటం వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని ఉపేంద్ర చెప్పే డైలాగ్ అద్భుతంగా అనిపిస్తుంది.

Advertisement

కం బ్యాక్ ఇస్తాడా?

ఈ సినిమా టీజర్ చూసినప్పుడే ఒక హీరోకి మరియు అతని అభిమానికి మధ్య జరిగే ఒక కథల అనిపిస్తుంది. ముక్కు మొహం తెలియకపోయినా కూడా కొంతమంది హీరోలను ఎంతలా ఆదరిస్తారో అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అభిమాని కథను సినిమాగా తీయాలి అని ఇప్పటివరకు పెద్దగా ఎవరు అనుకోలేదు. మొదటిసారి మహేష్ బాబు ఆ ప్రయత్నం చేశాడు అని ట్రైలర్ కూడా చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా రామ్ పోతినేని కం బ్యాక్ ఇస్తాడు ఏమో అనిపిస్తుంది.

Also Read: IBomma Ravi : చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్, క్రిప్టో కరెన్సీ నుంచి నిధులు.. నీకు ఇంకా చెక్కేస్తారు

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×