E-Paper
Advertisement

IBomma Ravi : చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్, క్రిప్టో కరెన్సీ నుంచి నిధులు.. నీకు ఇంకా చెక్కేస్తారు

IBomma Ravi : చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్, క్రిప్టో కరెన్సీ నుంచి నిధులు.. నీకు ఇంకా చెక్కేస్తారు
Advertisement

IBomma Ravi : గత రెండు రోజులుగా ఐబొమ్మ ఫౌండర్ రవి గురించి వరుసగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అతని గురించి రోజుకో కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ పోలీస్ ఐ బొమ్మ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని సాంకేతికంగా గుర్తించారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన ఐ బొమ్మ రవి.ఏ విధంగా పైరసీ వెబ్సైట్ లు నడిపాడో పోలీసుల కు చెప్పాడు.

ఏకంగా 17 సైట్లు

కేవలం ఐ బొమ్మ మాత్రమే కాకుండా ఏకంగా 17 సైట్స్ క్రియేట్ చేశాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని అందరూ సైబర్ క్రైమ్ పోలీసులు. రవి ఏకంగా.IBOMMA, BAPPAM పేరు మీద 17 వెబ్సైట్ లు క్రియేట్ చేశాడు. ఐ బొమ్మ పేరు మీద IBOmMA.foo, ibomma.nexas, ibomma.market, ibomma.one. Bappam పేరు మీద bappam.tv, bappam.cc,bappam.co.in, bappam.net, bappam.org bappam.eu లాంటి వెబ్సైట్ లు నడిపాడు.

క్రిప్టో కరెన్సీ నుంచి నిధులు

Advertisement

క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుండి రవి ICICI NRE ఖాతాకు నిధులు. IBOMMA కు బెట్టింగ్ సైట్ లకు మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్ లు ఏర్పాటు చేసుకున్నాడు. రవి Traders in.com, makeindiashop.shop అనే రెండు డొమైన్ లను రిజిస్టర్ చేశాడు. ఈ రెండు డొమైన్ లే రవి నీ పట్టించాయి

దేశ భద్రతకు హానికరం 

ఒక డొమైన్ ను అమెరికాలో , మరో డొమైన్ ను అమీర్పేట్ లో రిజిస్టర్ చేయించిన రవి. రవిని అరెస్టు చేయకపోతే ఇలాంటి వెబ్సైట్లు మళ్లీమళ్లీ సృష్టిస్తూనే ఉంటాడు. రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్లను సైతం రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించిన పోలీసులు . విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు అంటేనే అతడి క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు – రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు. దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరం అంటూ పోలీసులు తెలిపారు.

ఎలివేషన్స్ ఆపాల్సిందే 

Advertisement

అయితే కొంతమందికి రవి గురించి కంప్లీట్ అవగాహన లేక విపరీతమైన ఎలివేషన్స్ కూడా ఈయనకు ఇస్తున్నారు. కానీ జనాభా యొక్క డేటాను కలెక్ట్ చేయడం అనేది అతిపెద్ద తప్పు. ఇకనైనా కూడా చాలామంది ఈ ఎలివేషన్ ఆపాలి.

Also Read: Akhanda 2 :నిన్ను ఎవడు రమ్మన్నాడు… ఫ్యాన్స్‌పై మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×