E-Paper
Advertisement

Randeep Hooda: 50ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బాలీవుడ్ విలన్‌

Randeep Hooda: 50ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బాలీవుడ్ విలన్‌
Advertisement

Randeep Hooda Become Father Soon: బాలీవుడ్ప్రముఖ నటుడు రణదీప్హుడా గుడ్న్యూస్చెప్పాడు. త్వరలో అతడు తండ్రిగా ప్రమోట్కాబోతున్నాడు. విషయాన్ని ఇన్స్టాగ్రామ్వేదికగా షేర్చేశాడు. సందర్భంగా భార్యతో ఉన్న రొమాంటిక్ డేట్ఫోటో షేర్ చేశాడు. తమ సెకండ్వెడ్డింగ్యానివర్సర్సందర్భంగా ఫ్యాన్స్కి తీపి కబురు చెప్పాడు. ఇందులో రణ్దీప్ఆయన భార్య లిన్‌ లైస్రామ్‌లు అడవిలో బాన్ఫైర్వేసుకుని ఇద్దరు సంతోషంగా నవ్వుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చారు.

లిటిల్వైల్డ్ఆన్ వే

Advertisement

ఫోటోని షేర్‌.. “రెండేళ్ల ప్రేమ, అడ్వాచర్‌.. మాతో త్వరలోనే లిటిల్వైల్డ్కూడా జతకాబోతున్నారుఅంటూ తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు. దీంతో రణదీప్హుడా దంపతులకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తమ రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పడంతో అభిమానులకు డబుల్ట్రీట్అయ్యింది. వారికి డబుల్విషెస్చెబుతూ మురిసిపోతున్నారు. కాగా ప్రస్తుతం రణ్దీప్వయసు 50 ఏళ్లు. కాగా 2023 నవంబర్లో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా మణిపూర్‌కు చెందిన మోడల్‌, నటి లిన్ లైష్రామ్‌ను వివాహం చేసుకున్నారు.

Also Read: IBomma Ravi Case: తప్పు చేశా, ఇక పైరసీ చే యను.. పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి పశ్చాత్తాపం

Advertisement

మణిపూర్సంప్రదాయంలో పెళ్లి

వీరిద్దరిది ప్రేమ వివాహం. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మణీపూర్సంప్రదాయంలో జరిగిన రణదీప్పెళ్లి అప్పట్లో సోషల్మీడియాలో చర్చనీయాంశమైంది. పూర్తిగా మణిపూర్ సంప్రదాయంలో పెళ్లికొడుకు, పెళ్లికూతురులా రెడీ అయిన వీరి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్అయ్యియి. ఇప్పటివరకు జరిగిన ఎన్నో బాలీవుడ్ పెళ్లిళ్లలకు భిన్నంగా రణదీప్, లిన్ వివాహం జరిగింది. ఎక్కువగా వైట్ కలర్ పూలమాలలతో మండపాన్ని అలంకరించారు. పైగా ఇలాంటి సాంప్రదాయాలతో, ఆచారాలతో ముందెప్పుడూ ఏ బాలీవుడ్ సెలబ్రిటీ వివాహం జరగలేదు.

విలన్‌, హీరోగా..

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రణదీప్ హుడా మొదట విలన్గా కెరీర్ప్రారంభించాడు. తర్వాత హీరోగా, క్యారెక్టర్ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. మణిపూర్‌కు చెందిన లిన్.. ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించడం మొదలుపెట్టింది. మెల్లగా తనకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు రావడం మొదలయ్యింది. చివరిగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ‘జానే జాన్’ చిత్రంలో కూడా లిన్ లైష్రామ్కీలక పాత్ర పోషించింది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×