E-Paper
Advertisement

Rashmika Mandanna: అలాంటి పాత్రలో రష్మిక.. ఇదేమీ దరిద్రంరా సామీ..!

Rashmika Mandanna: అలాంటి పాత్రలో రష్మిక.. ఇదేమీ దరిద్రంరా సామీ..!
Advertisement

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. ఈమధ్య రష్మిక మందన్న ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు ఈ అమ్మడు అన్ని ఛాలెంజ్ రోల్స్ లలో నటించి మెప్పించింది.. తాజాగా ఓ ప్రయోగాత్మక రోల్ లో కనిపించబోతుందని టాక్. బాలీవుడ్ లో ఈమె చేస్తున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఇంతవరకు ఎన్నడూ కనిపించని పాత్రలో నటించబోతున్నట్లు టాక్.. మరి ఈ ముద్దుగుమ్మ చేస్తున్న కొత్త మూవీ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

లెస్బియన్ పాత్రలో రష్మిక..

బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పటివరకు గ్లామర్ రోల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి అలాంటి ఇలాంటి పాత్ర కాదు ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో స్క్రీన్ ను షేర్ చేసుకోబోతుంది.. ఓ మూవీలో ఇద్దరు లెస్బియన్ పాత్రలో నటించనున్నారు.. కాక్ టైల్ 2′ చిత్రం లో నటిస్తున్నారు. షాహిద్ కపూర్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో, వీళ్లిద్దరు హీరోయిన్స్ గా నటిస్తుండగా , సంజయ్ దత్, అర్జున్ వంటి స్టార్స్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని థియేటర్లలోకి రాబోతుంది..

పెళ్లి పీటలెక్కబోతున్న రష్మిక..

Advertisement

రష్మిక మందన్న సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో ఆమె రిలేషన్ లో ఉందంటూ గతంలో వార్తలు వినిపించాయి. ఇటీవలే వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే వీళ్ళిద్దరి రిలేషన్ గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. ఈనెల 26న వీళ్ళ పెళ్లి జరగబోతుందని ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. కానీ నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఈ పెళ్లి వార్తలు పై ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.. మరి 26వ తేదీన వీళ్లిద్దరు పెళ్లి జరుగుతుందా? లేదా? అన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.. ఇక రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బాగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గత ఏడాది వచ్చిన రెండు సినిమాలు ఆమెకు మంచి టాక్ ను అందించాయి. ఇక తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 3 సినిమాలో నటించబోతుందని ఫిలింనగర్లో టాక్.. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్  హీరోయిన్లలో రష్మిక పేరే మొదటిగా వినిపిస్తుంది..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×