E-Paper
Advertisement

Akhanda2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి మరియు భాయ్

Akhanda2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి మరియు భాయ్
Advertisement

Akhanda2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది. అటువంటి కాంబినేషన్స్ లో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. సింహ సినిమాతో మొదలైన ఈ కాంబినేషన్స్ ఫుల్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికి వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా బీభత్సమైన సక్సెస్ సాధించాయి.

వీరిద్దరూ ప్రస్తుతం అఖండ 2 సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర యూనిట్ విపరీతంగా ప్రమోషన్స్ చేస్తుంది. ప్రతి సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అనేది మామూలే. ఈ సినిమాకి కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ఏకంగా ముఖ్యమంత్రి కూడా 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడా లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలానే అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో అఖండ సినిమాకి కూడా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ తో ఎంత ర్యాపో మైంటైన్ చేస్తారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సిద్దు జొన్నలగడ్డ ,విశ్వక్సేన్ వంటి హీరోలు బాలకృష్ణకు మంచి స్నేహితులు. సీనియర్ హీరోల కంటే జూనియర్ హీరోస్ తోనే ఎక్కువగా కలుస్తుంటారు బాలయ్య.

ఆర్మీ కూడా వస్తుందా?

Advertisement

అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ అభిమానులు ఉంటే నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది అని అల్లు అర్జున్ పదేపదే తన ఫంక్షన్స్ లో చెబుతూ ఉంటాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి గెస్ట్ గా వస్తున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఈవెంట్ కు హాజరవుతారా అని చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంది.

Also Read: SKN: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నిర్మాత, మహేష్ బాబు అభిమాని కుటుంబానికి 2లక్షల

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×