E-Paper
Advertisement

Spirit OTT : భారీ ధరకు ‘స్పిరిట్’ ఓటీటీ డీల్ .. ఏంటి అదంతా ఉత్తుత్తినేనా..?

Spirit OTT : భారీ ధరకు ‘స్పిరిట్’ ఓటీటీ డీల్ .. ఏంటి అదంతా ఉత్తుత్తినేనా..?
Advertisement

Spirit OTT : పాన్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది కల్కి మూవీతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు మరో నాలుగు సినిమాలను పెట్టుకున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడితో ఫౌజీ మూవీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఆ తర్వాత ప్రభాస్ సందీప్ వంగా తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపినుంచనున్నాడు. ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దాం అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ ను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యినట్లు టాక్ నడిచింది. అయితే అందులో నిజం లేదని క్లారిటీ వచ్చింది.. ఈ మ్యాటరేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘స్పిరిట్’ ఓటీటీ రైట్స్ పై రూమర్స్..

Advertisement

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే ఆయన సినిమాలను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతూ ఉంటారు. అటు సాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు అవుతాయి.. ఇక ఓటిటి రైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఊహకు అందని ధరలకు విక్రయించబడతాయి. తాజాగా స్పిరిట్ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. దానిపై క్లారిటీ వచ్చేసింది. ఒక పక్క ప్రభాస్ ఇంకోపక్క సందీప్ వంగ లాంటి దర్శకున్నీ పెట్టుకొని కేవలం 160 కోట్ల డీల్ అంటేనే నమ్మశక్యంగా లేదు.. గతంలో వచ్చిన కల్కి మూవీకి కేవలం హిందీలోనే 170 కోట్లు డీల్ ఫిక్స్ చేసుకుంది. అలాంటిది ఈ మూవీకి ఇంత తక్కువ ఎందుకు? ఇది కేవలం గాలి వార్తలే ని డార్లింగ్ అభిమానులు కొట్టిపడేస్తున్నారు.. మరి భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీ రైట్స్ కూడా అంతే రేంజ్ లో ఉండొచ్చు.. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Also Read : సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక హారర్ మూవీ.. చిన్న ట్విస్ట్ ఏంటంటే..

షూటింగ్ అప్డేట్.. 

Advertisement

‘స్పిరిట్’లో ప్రభాస్ పూర్తి విభిన్నంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.. అంతేకాదు ఈ మధ్య మూవీలో రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని వార్తలు వినిపించాయి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2027 లో థియేటర్లలో రిలీజ్ చెయ్యాలానే ప్లాన్ లో ఉన్నట్లు టాక్.. ఇకపోతే ప్రభాస్ నుంచి ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×