E-Paper
Advertisement

Samantha: బీస్ట్ మోడ్ లో సమంత.. బ్యాక్ చూపిస్తూ పిచ్చెక్కిస్తుందిగా

Samantha: బీస్ట్ మోడ్ లో సమంత.. బ్యాక్ చూపిస్తూ పిచ్చెక్కిస్తుందిగా
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒక ఏడాది  సినిమాలకు గ్యాప్ తీసుకున్న సామ్.. ఎట్టకేలకు స్పీడ్ పెంచింది. ఒకపక్క నిర్మాతగా.. ఇంకోపక్క హీరోయిన్ గా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే మా ఇంటి బంగారం సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. దానికోసం అమ్మడు బాగానే కష్టపడుతుంది. ఇక ఇది కాకుండా ఒక సినిమాను కూడా నిర్మిస్తుంది. ఒక కొత్త డైరెక్టర్ ను అమ్మడు పరిచయం చేస్తుందని టాక్.

ఇదంతా పక్కన పెడితే.. సామ్, రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో ఉంటున్నారు అని సమాచారం. ఈ మధ్యనే సమంత.. రాజ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసి తమ బంధాన్ని అధికారికం చేసింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని టాక్. ఇక సామ్.. కొత్త సినిమా కోసం బాడీ పెంచుతుంది. మొదటి నుంచి కూడా అమ్మడికి జిమ్, యోగా అంటే మక్కువ ఎక్కువ. సినిమాలు లేకపోతే ఎక్కువ సామ్ జిమ్ లోనే కనిపిస్తుంది.

Advertisement

తాజాగా తన బ్యాక్ బాడీని చూపిస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇలాంటి బ్యాక్ కోసం ఎంతగానో కృషిచేసినట్లు తెలిపింది. ” యాక్షన్ మోడ్..బీస్ట్ మోడ్. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి బ్యాక్  ఉండాలని కోరుకున్నాను. ఆ తరువాత అది నా జీన్స్ లో లేదేమో అనుకున్నాను. ఇలాంటి బ్యాక్  ఉన్నవారిని చూసి.. నాకు కూడా ఇలాం ఉంటే బావుండు అని అనుకునేదాన్ని. కానీ, నేను తప్పుగా అనుకున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. అవును.. నా బ్యాక్ ని ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ వరకు చేరుకోవడానికి  నేను చేసిన కృషి చాలా తీవ్రంగా ఉంది.  ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు.. ఇక నా బ్యాక్ మారదు అనిపించినప్పుడు వదిలేయాలని అనుకున్నాను.

ఇక  కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం. మీరు ఎలా కనిపిస్తారనే దాని కోసం మాత్రమే కాదు, మీరు ఎలా జీవిస్తారు, ఎలా కదులుతారు, మీరు ఎలా వయస్సు పెరుగుతారు అనే దాని కోసం అయినా శిక్షణ తీసుకోవాలి. అది మీకు బెస్ట్ ఫ్రెండ్ గా మారాలి. ఏది చేయనంత హెల్ప్  స్ట్రెంత్ ట్రైనింగ్  నాకు ఇచ్చింది. అది నాకు క్రమశిక్షణ, సహనం నేర్పింది.  ఏది జీన్స్ లో లేదు అనేది  ఒక సాకు మాత్రమే అని నేర్పింది. మీరు అన్ని వదులుకోవడానికి దగ్గరగా ఉన్న దశలో ఉంటే, చేయకండి. మీ భవిష్యత్తు ముందుకు వెళ్తున్నందుకు  స్వీయ కృతజ్ఞతతో ఉండండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×