E-Paper
Advertisement

Samantha: హైదరాబాద్‌లో సమంత సందడి.. సిరిమల్లే శారీస్‌ షోరూం లాంచ్‌ చేసిన సామ్‌

Samantha: హైదరాబాద్‌లో సమంత సందడి.. సిరిమల్లే శారీస్‌ షోరూం లాంచ్‌ చేసిన సామ్‌
Advertisement

Samantha: స్టార్హీరోయిన్సమంత హైదరాబాద్లో సందడి చేసింది. కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైన సామ్‌.. లాంగ్గ్యాప్తర్వాత నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కొత్తగా ప్రారంభిస్తున్న సిరిమల్లే శారీస్షోరూమ్కు ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. సందర్భంగా సమంత షోరూంని ప్రారంభించి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద సందడి చేశారు. సమంత వచ్చిన విషయం తెలిసి అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చారు.

చీరలు ఆడవాళ్ల స్నేహితులు

Advertisement

ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. శారీస్షోరూం ప్రారంభోత్సవం అనంతరం సమంత మీడియాతో మాట్లాడారు. ‘చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివి. సిరిమల్లే శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయని అన్నారు. అలాగే భారతీయ హస్తకళలు, చేనేత శారీల ప్రాధాన్యతను ఆమె వివరించారు. సిరిమల్లే చీరలు భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా సమంత పేర్కొన్నారుఅనంతరం సిరిమల్లె శారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు.

సరిమల్లే శారీస్ షోరూం లాంచ్

నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తి పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు మరియు సంప్రదాయ నెయ్యుల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉండే ప్రతి కలెక్షన్స్ కస్టమర్ అభిరుచి మేరకు మేము తయారు చేయిస్తాము అన్నారు. కొత్తగా ప్రారంభించిన సిరిమల్లె శారీస్ షోరూమ్‌లో కాంచీపురం సిల్క్స్, బనారసీ శారీలు, డిజైనర్ బ్రైడల్ వేర్, పండుగల కలెక్షన్లు, హ్యాండ్లూమ్ చీరలు, ఆధునిక ఎథ్నిక్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయస్సుల మహిళలకు, ప్రతి సందర్భానికి సరిపోయేలా ఈ కలెక్షన్లు రూపొందించబడ్డాయి. వినియోగదారులకు లగ్జరీ మరియు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవం కల్పించేలా షోరూమ్‌ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

Advertisement

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×