E-Paper
Advertisement
KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!
హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్‌గా భాగ్యనగరం- రాంచందర్ రావు

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే ‘బుల్లెట్ రైల్’ హబ్‌గా భాగ్యనగరం- రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: భారతీయ రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో రూ.35.61 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ […]

ప్రధాని చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!
కుతుబ్ షాహీల కాలం నాటి రహస్య కోట.. నేటి ఐటీ హబ్.. దుర్గం చెరువుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
హైదరాబాద్ లులు మాల్‌లో గన్‌తో హల్‌చల్.. పార్కింగ్‌ గొడవతో అసలు గుట్టు రట్టు!
సౌత్ ఇండియన్ కాశ్మీర్ ‘మున్నార్’.. హైదరాబాద్ నుంచి ఈ హిల్ స్టేషన్ కు వెళ్లాలంటే?
యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

Gold Theft: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కేటుగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెరలేపుతున్నారు. అమాయకత్వమే ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా బీబీనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే పేరుతో ఇంట్లోకి దూరిన దుండగులు.. యజమానుల దృష్టి మళ్లించి క్షణాల వ్యవధిలో మూడు తులాల బంగారాన్ని కాజేసిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సర్వే వెరిఫికేషన్ పేరుతో ఎంట్రీ! బీబీనగర్ […]

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అపార్ట్‌మెంట్లు ఈ పని చేయకపోతే ఇక ట్యాంకరే దిక్కు!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అపార్ట్‌మెంట్లు ఈ పని చేయకపోతే ఇక ట్యాంకరే దిక్కు!

Rainwater Harvesting: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అపార్ట్‌మెంట్‌, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గుట్టల బేగంపేటలోని బీవర్లీ హిల్స్ లోని బీవర్లీ స్ప్రింగ్ అపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన మూడు ఇంకుడు గుంతలను, మరో ఇంకుడు గుంతను డ్రిల్లింగ్ చేసి ఇంజెక్షన్ బోర్‌గా మార్చిన రీచార్జ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఎండీ అశోక్ రెడ్డి […]

Substations: వావ్ క్రేజీ ఐడియా.. తొలి దశ సక్సెస్ అయితే సిటీ మొత్తం ఇదే ట్రెండ్..?

Substations: వావ్ క్రేజీ ఐడియా.. తొలి దశ సక్సెస్ అయితే సిటీ మొత్తం ఇదే ట్రెండ్..?

Substations: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ నగరంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థలాభావం తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశాలను వినియోగిస్తూ కాంపాక్ట్ (మోడ్రన్) సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులతో ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం. నగరంలో మొత్తం 10 ప్రాంతాలను గుర్తించిన అధికారులు, తొలి దశలో మూడు చోట్ల సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. త్వరలోనే టెండర్లు పిలిచే […]

బంజారాహిల్స్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. లగ్జరీ ప్లేస్ గా ఎలా మారిందంటే?
చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

CMP Technology: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలోభాగంగా ప్రారంభించిన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటు జపాన్‌కు […]

Gachibowli History: ఏంటీ.. గచ్చిబౌలి చరిత్ర ఇదా, ఆ పేరు రావడానికి కారణం ఇదేనట.. అద్భుతం కదూ!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.. ఏ ఏరియాల్లో అంటే?
ఇన్నాళ్లు తార్నకలో తిరిగాం.. కానీ, ఈ పేరు వెనుక ఇంత చరిత్ర ఉందని తెలియదే!
Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్ బుక్కైంది.. రూ. 25 వేల జరిమానా, ఆ తప్పేంటో తెలుసా?

Hyderabad: అధికారులు సరిగా పని చేయనప్పుడు కోర్టులు మొట్టికాయలు పెడతాయి. షాపులు, కంపెనీల యజమానుల తీరు బాగా లేనప్పుడు వినియోగదారుల కమిషన్ ఎంటరవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు కన్జ్యూమర్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 25 వేలు జరిమానా వేసింది. అసలు మేటరేంటి? హైదరాబాద్‌లో ఆ రెస్టారెంట్‌కు షాక్-రంగారెడ్డి జిల్లా కమలానగర్‌కు చెందిన జీవన్‌కుమార్ తన కుటుంబసభ్యులతో గతేడాది జనవరి రెండున ఎల్‌బి నగర్‌లోని అమరావతి రెస్టారెంట్‌కు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వెళ్లడంతో భోజనానికి […]

Big Stories

Advertisement
×