E-Paper
Advertisement

Samantha -Raj : నేడు సమంత రెండో పెళ్లి.. వాళ్లు తెగించారు అంటూ రాజ్ భార్య పోస్ట్

Samantha -Raj : నేడు సమంత రెండో పెళ్లి.. వాళ్లు తెగించారు అంటూ రాజ్ భార్య పోస్ట్
Advertisement

Samantha -Raj : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ఈమె గత కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వాటిపై ఎక్కడ స్పందించలేదు కానీ నిత్యం ఏదో ఒకటి హైలెట్గా అవుతుంది.. ఈమధ్య వీళ్ళిద్దరూ కూడా కలిసి తిరగడంతో ఈ వార్తలు నిజమేనని జనాలు అభిప్రాయపడుతున్నారు.. తాజాగా సమంత రాజ్ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలపై స్పందించిన రాజ్ మాజీ భార్య ఫ్యామిలీ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.. అసలు ఆ పోస్టులో ఆమె ఏమన్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

ఈషా యోగా సెంటర్‌లో సమంత పెళ్లి..

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండటంతో పాటుగా.. ఇద్దరు కలిసి వెకేషన్ లోకి వెళ్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ మరో వార్త సంచలనంగా మారింది.. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. అయితే దీనిపై సమంత, రాజ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది. సమంత ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : నిజం దాచిన రాజేంద్రప్రసాద్.. పల్లవి మాస్టర్ ప్లాన్..అవనికి దొరికిపోతుందా..?

రాజ్ మాజీ భార్య క్రిప్టిక్ పోస్ట్‌ వైరల్.. 

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి స్పందించారు. అంతే కాదు ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టారు.. సమంత రాజ్ పెళ్లి ఏమో కానీ ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు” అనే కొనేషన్ షేర్ చేయడం గమనార్హం. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా సమంత, రాజ్ పెళ్లి గురించే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు ఏది ఏమైనా కూడా సమంత మాత్రం రెండో పెళ్లికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. సమంతకు, రాజ్‌కు రెండో పెళ్లి కావడం అందరినీ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. సమంత లాంటి అందమైన అమ్మాయికి రెండో పెళ్లి వాడు కాకుండా మొదటి పెళ్లివాడు దొరకలేదా అంటూ విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఎదురవుతున్నాయి.. వీరిద్దరిపై నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తున్న సరే ఎక్కడ స్పందించడం లేదు. ఇప్పుడు పెళ్ళంటూ వచ్చిన వార్తలు.. అలాగే శ్యామలి పోస్ట్ పై వీరిద్దరూ స్పందిస్తారేమో చూడాలి.. ఇకపోతే సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది…

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×