E-Paper
Advertisement

Simbu : నా సినిమాకు 30 లక్షలు ఇచ్చారు, కానీ అది తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది

Simbu : నా సినిమాకు 30 లక్షలు ఇచ్చారు, కానీ అది తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది
Advertisement

Simbu : ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించాడు శింబు. ఒకప్పుడు శింబు తమిళ్లో చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యేవి. ఆ సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించేవి. ఒకప్పుడు శింబు సినిమాలు సంచలనం. అప్పటికి హీరో గురించి పెద్దగా తెలియకపోయినా కూడా ఒక సినిమా బాగుంది అని టాక్ వస్తే చాలు ఆ సినిమాకు విపరీతమైన కలెక్షన్స్ కూడా వస్తాయి.

శింబు నటించిన వల్లభ సినిమా సెన్సేషనల్ సక్సెస్ అయింది. నయనతార రీమాసేన్ నటించిన ఆ సినిమా కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో ఒక సంచలనాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పట్లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత కాలంలో చాలా మంది తమిళ్ హీరోలు తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ శింబు సినిమాలు పెద్దగా విడుదలయ్యేవి కాదు.

ఏకంగా తొమ్మిది కోట్లు 

Advertisement

నయనతార శింబు నటించిన సినిమా వల్లభ. ఆ సినిమా విడుదలైనప్పుడు నయనతార మరియు శింబు మధ్య ఏదో నడుస్తుంది అని వార్తలు కూడా వచ్చాయి. తరుణంలో వీళ్ళిద్దరూ లవర్స్, కలిసి పెళ్లి కూడా చేసుకుంటారు అని వార్తలు కూడా వచ్చాయి.

వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు అప్పుడు బీభత్సంగా వైరల్ అయ్యాయి. మొత్తానికి కొన్ని కారణాల వలన వీళ్ళిద్దరూ విడిపోయారు. అయితే అప్పుడు వల్లభ సినిమాను తెలుగులో కేవలం 30 లక్షలకు అమ్మేశారు.

Advertisement

30 లక్షలకు తెలుగు డబ్బింగ్ వల్లభ సినిమా ఏకంగా తొమ్మిది కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. వల్లభ సినిమా వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటుతుంది. అంటే 20 సంవత్సరాల క్రితం ఈ సినిమా 30 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అది దాదాపు 100 కోట్లకు పైనే ఉంటుంది.

మంచి సినిమాను ఆదరిస్తారు 

ఇదే విషయంపై శింబు కూడా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నటీనటులతో సంబంధం ఉండదు. ఒక సినిమా నచ్చింది అని మొదటి టాక్ పడగానే విపరీతంగా ఆడియన్స్ థియేటర్కు వచ్చి సినిమాను ఆదరిస్తారు. అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కామెడీ సినిమా, ఇదెక్కడ ట్విస్ట్ అన్న?

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×