E-Paper
Advertisement

Singer Chitra : బిర్యానీ పై సింగర్ చిత్ర కామెంట్స్.. ఆమె ఫేవరెట్ ఫుడ్ ఇదే..

Singer Chitra : బిర్యానీ పై సింగర్ చిత్ర కామెంట్స్.. ఆమె ఫేవరెట్ ఫుడ్ ఇదే..
Advertisement

Singer Chitra : తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు సింగర్ చిత్ర.. తన మధురమైన గాత్రంతో ఎన్నో సినిమాల్లోనూ పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిత్ర. ఆమెను అభిమానించేవారు తప్ప విమర్శించేవారు చాలా తక్కువ.. తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటూ ఎటువంటి వివాదాలకు తాగునివ్వకుండా.. తన పనేంటో తాను చేసుకుంటూ వెళుతుంది.. సింగింగ్ ఈవెంట్స్ లో తప్ప చిత్రమ్మ పెద్దగా బయట కనిపించదు.. ఆమె పాడిన పాటలు ఎంతగా హిట్ అయ్యాయో తెలిసిందే.. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.. ఆ ఇంటర్వ్యూలో తనకు ఫేవరెట్ ఫుడ్ ఏంటనేది బయట పెట్టింది. అంతే కాదు బిర్యానీ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

చిత్ర ఫేవరెట్ ఫుడ్ ఇదే…

సింగర్ చిత్ర ఇప్పుడు ఎక్కువగా సింగింగ్ షోలకు జడ్జ్‌గానే ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. అప్పుడప్పుడు ఆ షోల్లో అలా పాడుతూ శ్రోతల్ని ఆకట్టుకంటూ ఉంటారు… ఈమధ్య చిత్రమ్మ పాడిన పాటలు పెద్దగా రావడం లేదని తెలుస్తుంది.. ఎందుకు కారణం కొత్త సింగర్లు ఎక్కువగా రావడమే.. ఏది ఏమైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా చిత్రమ్మ పాట కనిపిస్తే చాలు జనాలు అలానే వింటూ ఉండిపోతారు.. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది చిత్రమ్మ.. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అలాగే తనకు ఇష్టమైన ఫుడ్ గురించి బయటపెట్టారు.. ఆమె మాట్లాడుతూ… తనకు ఇష్టమైన ఫుడ్ దోస అని చెప్పింది. ఇది నాకు ఆల్ టైం ఫేవరెట్ ఫుడ్. దోసలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ను ఇష్టంగా తింటాను అని ఆమె అన్నారు.. అంతే కదూ తనకి వంట రాదన్న విషయాన్ని కూడా చెప్పారు.. ఈ వీడియో వైరల్ తో చిత్రమ్మ మా ఫేవరెట్ ఫుడ్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Advertisement

Also Read :మూడేళ్లు నరకం చూశాను.. మూటలు మోసాను..భార్య పై షాకింగ్ కామెంట్స్..

బిర్యానీ పై షాకింగ్ కామెంట్స్.. 

చిత్రమ్మ మాట్లాడుతూ నేను ఫుడీని.. బాగా తింటాను కానీ వంట చేయడం మాత్రం రాదు అని ఆమె అన్నారు. అయితే వెజిటేరియన్ ఆ నాన్ వెజిటేరియనా అని యాంకర్ అడుగుతారు.. నేను పక్కా వెజిటేరియన్ ఫుడ్ ను ఇష్టపడతాను.. అయితే నాన్ వెజ్ అస్సలు తినలేదా అని అడగ్గా.. నాకు బిర్యానీ అంటే అస్సలు నచ్చదు. ఆ బిర్యానీ మీద అంతా కలర్ ఫుల్ గా ఏదేదో వేసినట్లు అనిపిస్తుంది.. అది చూడాలంటేనే నాకు అస్సలు నచ్చదు అని చిత్ర అన్నారు. అలా కాకుండా నీట్ గా ఉంటే మాత్రం తినాలనిపిస్తుంది అని ఆమె అన్నారు.. చికెన్ అయినా సరే చాలా నీట్ గా ఉంటే ఒక ముక్క మాత్రమే తింటాను అని ఆమె అన్నారు. ప్రస్తుతం చిత్రా బిర్యానీ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె పర్సనల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె సినిమాలకు పాటలు పాడడంతో పాటుగా, పలు స్పెషల్ షో లకి గెస్ట్లుగా కూడా వెళ్తుంది.

Tags

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×