E-Paper
Advertisement

Trisha-Vijay: త్రిష బై సెక్సువల్.. సంచలన కామెంట్లు చేసిన స్టార్ సింగర్!

Trisha-Vijay: త్రిష బై సెక్సువల్.. సంచలన కామెంట్లు చేసిన స్టార్ సింగర్!

Trisha-Vijay: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న జంట త్రిష (Trisha), విజయ్ (Vijay ). వీరిద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందనే రూమర్లు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తామిద్దరం స్నేహితులమని చెప్పినా సరే ఎవరూ వినడం లేదు. దీనికి తోడు ఈ విషయం అటు రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత ఒక నటితో ఎఫైర్ వల్లే విడాకులు ఇవ్వబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు త్రిష – విజయ్ బంధంపై కోలీవుడ్ ప్రముఖులు కూడా ఒక్కొక్కరు స్పందిస్తూ ఉండడం గమనార్హం.

త్రిషపై సింగర్ సుచిత్ర కామెంట్..

అయితే ఇప్పుడు తాజాగా త్రిష బై సెక్సువల్ అంటూ ఒక సింగర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఆమె ఎవరో కాదు ప్రముఖ సింగర్ సుచిత్ర. సుచీ లీక్స్ పేరిట పలు విషయాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించే ఈమె.. ఇప్పుడు త్రిషపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.. తాజాగా సింగర్ సుచిత్ర రామదురై మాట్లాడుతూ..” త్రిష బై సెక్సువల్.. ఆమెకు ఆడవాళ్లు, మగవాళ్ళు అని తేడా లేదు. ఎవరైనా ఇష్టమే. అయితే త్రిషకు అబ్బాయిల కంటే అమ్మాయిలు అంటేనే చాలా ఇష్టం. ఆమె ఇప్పటికే చాలా రిలేషన్స్ లో ఉంది. ప్రస్తుతం విజయ్ ఆమె ఆధీనంలోనే ఉన్నారు. విజయ్ ని కుక్క పిల్లను చేసి ఆడిస్తోంది . త్రిష ఏం చెబితే విజయ్ కూడా అదే చేస్తున్నారు. కూర్చోమంటే కూర్చోవాలి.. నిల్చోమంటే నిల్చోవాలి” అంటూ త్రిష పై సుచిత్ర చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి త్రిష ఈమె మాటలపై ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

త్రిష – విజయ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు..

ఇకపోతే త్రిష – విజయ్ కాంబినేషన్లో సుమారుగా ఐదుకు పైగా చిత్రాలు వచ్చాయి. అందులో గిల్లి, తిరుపాచి , లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇన్ని సినిమాలలో కలిసి నటించారు కాబట్టి ఆ సాన్నిహిత్యం మరింత పెరిగిందని.. అయితే అది స్నేహబంధమే అయినప్పటికీ ఎందుకో చాలామంది దీనిని తప్పుడు మార్గంలో చూస్తున్నారని త్రిష సన్నిహిత వర్గాలు కామెంట్లు చేస్తున్నాయి. కానీ వీరిపై మాత్రం ఇలా ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం గమనార్హం.

ALSO READ:Monalisa: మోనాలిసా పెళ్లి ఇష్టం లేకుండానే జరిగిందా.. డైరెక్టర్ సంచలన కామెంట్!

త్రిష – విజయ్ జంటపై స్పందించిన సెలబ్రిటీలు..

ఇకపోతే త్రిష – విజయ్ జంటపై వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు ఆర్.పార్థీబన్, సముద్ర ఖని లాంటి దిగ్గజ దర్శకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇంట్లో ఉండాల్సిన వారు బయటకు వచ్చి పరువు తీయించుకోవడం అవసరమా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి వీరు చేసిన మాటలను బట్టి చూస్తే నిజంగానే వీరు రిలేషన్ లో ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు త్రిష, విజయ్ అటు వ్యక్తిగతంగా ఇటు రాజకీయంగా నిత్యం వార్తల్లో నిలవడం గమనార్హం.

Related News

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×