E-Paper
Advertisement

Raaja Saab Event: ప్రభాస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్, ఎస్ కే ఎన్ ఏంటి ఇలా చేశాడు?

Raaja Saab Event: ప్రభాస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్, ఎస్ కే ఎన్ ఏంటి ఇలా చేశాడు?
Advertisement

Raaja Saab Event: నిర్మాత ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈవెంట్ ఏదైనా సరే తాను ఒక రేంజ్ లో హడావిడి చేస్తారు. తన సినిమా కాకపోయినా కూడా కొన్నిసార్లు తన స్పీచ్ లు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని సక్సెస్ మీట్ ఈవెంట్స్ కి కూడా హాజరవుతూ ఉంటారు ఎస్కేఎన్. ఎస్ కే ఎన్ ఒక ఈవెంట్ కి హాజరు అయ్యారు అంటే నెక్స్ట్ రోజు వైరల్ కంటెంట్ వచ్చేస్తుంది అని ఈజీగా ఫిక్స్ అయిపోవచ్చు.

ఇకపోతే ఎస్కేఎన్ ఫ్రెండ్ మారుతి ది రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ ఆల్రెడీ విడుదల అయిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది ఫ్యాన్స్ కి సినిమా మీద విపరీతమైన నమ్మకం కలిగింది. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఈరోజు లాంచ్ చేశారు. అనుకున్న టైం కి సాంగ్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం చెందారు.

ప్రభాస్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ 

Advertisement

అనుకున్న టైం కి రానప్పుడు బాగా ఫేమస్ అయ్యే డైలాగ్ ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ మరియు విక్టరీ వెంకటేష్ కలిసిన నటించిన సినిమా గోపాల గోపాల. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టైం కి రాకపోవచ్చు కానీ రావడం మాత్రం పక్కా అండ్ ఒక డైలాగ్ చెప్తారు.

అదే డైలాగును అనుకున్న టైం కి సాంగ్ రాకపోవడంతో ప్రభాస్ ఈవెంట్లో ఎస్కేఎన్ వాడేసారు. దీనిపైన మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి అనుకున్న టైం కి సాంగ్ రాకపోవడంతో ఈ ఈవెంట్ ను సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. ఒక రెండు నిమిషాల్లో సాంగ్ వచ్చేస్తుంది అంటూ దాదాపు రెండు గంటలపాటు జరిపేసారు.

లేట్ అయిన పరవాలేదు 

Advertisement

ఇకపోతే ఎస్ కే ఎన్ మాట్లాడుతున్న తరుణంలోనే కంటెంట్ రెడీ అయిపోయిందా అని అక్కడ ఉన్న యాంకర్ ను అడిగాడు. రెడీ అయిపోయింది కానీ మీరు కొంత సేపు మాట్లాడండి అంటూ ఆవిడ చెప్పారు. రెడీ అయిపోతే నేను మాట్లాడటం ఎందుకు అని స్టేజ్ మీదే అడిగేసాడు ఎస్కేఎన్. వీళ్ళు ఐదు నిమిషాలు కాదు అరగంటైనా వెయిట్ చేస్తారు వీళ్ళకి మనం నిజం చెప్పాలి అంటూ స్టేజి మీద చెప్పాడు.

ఏదేమైనా కానీ ప్రతిసారి ఎస్కేఎన్ చాలా కాన్ఫిడెంట్ గా స్టేజ్ మీద మాట్లాడుతారు. అయితే ఇప్పుడు కూడా అదే చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ స్థాయిలో వర్కౌట్ కాలేదు.

Also Read: Raaja Saab Event : చెప్పిన టైంకి సాంగ్ రాలేదు, మేనేజ్ చేయలేక ఇబ్బంది పడిపోయిన మారుతి

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×