E-Paper
Advertisement

Dhanush Mrunal : ధనుష్ మృణాల్ రిలేషన్ నిజమేనా? పోస్టులు వెనుక ఆంతర్యం ఏంటి?

Dhanush Mrunal : ధనుష్ మృణాల్ రిలేషన్ నిజమేనా? పోస్టులు వెనుక ఆంతర్యం ఏంటి?
Advertisement

Dhanush Mrunal : ఆల్మోస్ట్ తన కెరియర్ పూర్తయిపోయింది అనుకునే తరుణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామన్ సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది మృనాల్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ప్రశంసలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న అనే సినిమాలో కనిపించింది. ఇప్పుడు ప్రత్యేకంగా మృణాల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు తన పేరు చెబితే చాలు ఈజీగా గుర్తుపడతారు. కేవలం సినిమాలు చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులందరికీ చాలా దగ్గరగా ఉంటుంది. ఫోటోలు అప్లోడ్ చేస్తూ కుర్రకారుని ఆకర్షిస్తుంది.

Advertisement

గత కొంతకాలంగా ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ మధ్య ఏదో ప్రత్యేకమైన బాండింగ్ నడుస్తుంది అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అటువంటిదేమీ లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే అది నిజమేమో అని కొత్త సందేహాలు మొదలవుతున్నాయి.

అసలేం జరిగింది?

ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. మృణాల్ నటించిన ‘దో దీవానే షెహర్ మే’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. దీనిపై ఆమె ఇన్స్టాలో పోస్టు చేయగా ‘చాలా బాగుంది’ అనే అర్థంలో ధనుష్ కామెంట్ చేశారు.

Advertisement

దీనికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్లను అభిమానులు వైరల్ చేస్తున్నారు. వారిమధ్య బంధం నిజమేనంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరగగా మృణాల్ ఖండించారు

మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిందే 

ఈ మధ్యకాలంలో ఏం జరిగినా కూడా దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని 10 రకాలుగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇవి చూస్తుంటే కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. మళ్లీ అధికారికంగా వాళ్లే వచ్చి మా మధ్య ఏమీ లేదు అని మాట్లాడినంత వరకు ఈ ట్రోలింగ్స్ ఆగేటట్లు లేవు.

Also Read: Raaja Saab Event: ప్రభాస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్, ఎస్ కే ఎన్ ఏంటి ఇలా చేశాడు?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×