E-Paper
Advertisement

NNN Meaning : ‘నో నట్స్ నవంబర్’ పూర్తి మీనింగ్ చెప్పిన నిర్మాత… అబ్బాయిలు ఇలా నేర్చుకోండిరా

NNN Meaning : ‘నో నట్స్ నవంబర్’ పూర్తి మీనింగ్ చెప్పిన నిర్మాత… అబ్బాయిలు ఇలా నేర్చుకోండిరా
Advertisement

NNN Meaning : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నిర్మాత ఎస్కేఎన్ ప్రత్యేకం. ఒకవైపు ఎవరికైనా అవసరం అంటే ముందుకు వచ్చి సాయం చేస్తాడు. ఎవరు హీరో అభిమానులైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటాడు. అలానే ఒక సినిమా సక్సెస్ అయితే ఆ ఈవెంట్ కెళ్ళి విపరీతమైన లెవెల్లో స్పీచ్ ఇస్తాడు.

పంచులు అలవోకగా మాట్లాడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ఎవరికి అందని ఊహాతీతమైన పనులను చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే హుడీ వేసుకుని థియేటర్ కి వెళ్లడం. ఏదైనా భక్తికి సంబంధించిన సినిమా రిలీజ్ అయితే ఆ గెటప్ లో ఈవెంట్ కు హాజరవ్వడం అనేవి ప్రత్యేకంగా జరుగుతాయి.

Advertisement

ఎస్కేయం త్రీ రోజెస్ అనే సిరీస్ సీజన్ 2 మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎస్ కే ఎన్ దానిని నిర్మించారు. దీనికి సంబంధించిన టీజర్ గత రాత్రి విడుదలైంది. టీజర్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దానిలో ఎస్కేఎన్ NNN గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారా.

అసలు అర్థం చెప్పాడు 

అసలే NNN నడుస్తుంది. NNN అంటే నో నట్స్ నవంబర్. అబ్బాయిలు ఎవరూ నట్స్ తినకుండా దానికి దూరంగా ఉండాలి అంటూ మాట్లాడారు. అలా మాట్లాడగానే వెనక్కి నిలుచున్న హీరోయిన్ షాక్ అయిపోయింది.

Advertisement

హీరోయిన్ షాక్ అవడం, అలానే నిర్మాత మాట్లాడడం చూస్తుంటే ఇదంతా క్లియర్ స్క్రిప్ట్ అని అర్థమవుతుంది. తన సిరీస్ సంబంధించిన టీజర్ గురించి పదిమంది మాట్లాడుకోవాలి అంటే ఏవో సంచలమైన వ్యాఖ్యలు చేయడం అనేది కామన్ గా జరుగుతున్న విషయమే. ఇందులో భాగంగా దీని గురించి అవగాహన ఉన్నా కూడా ఏమీ తెలియనట్లు ఎస్ కే ఎన్ మాట్లాడారు. అసలు ఎస్ కే ఎన్ ఏం మాట్లాడాడు అనేది కింది వీడియోలో 13:40 నిమిషాల దగ్గర నుంచి చూసి గమనించవచ్చు.

అసలేంటి NNN?

కొన్ని సందర్భాలలో కొన్ని ఛాలెంజ్స్ అనేవి ఎవరూ ఊహించిన విధంగా పెడుతుంటారు కొంతమంది. అయితే అవి సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అవుతుంటాయి. అలా ఫేమస్ అయిన వాటిలో NNN ఛాలెంజ్ కూడా ఒకటి. ఈ ఛాలెంజ్ ప్రకారం పురుషులు నవంబర్ నెల మొత్తం సెక్సువల్ ఆలోచనలకు, పనులకు దూరంగా ఉండటం అనే నియమాన్ని పాటిస్తారు. ఇది కంపల్సరీ అని కాదు. కొంతమంది అసలు పాటించరు కూడా.

అయితే కొన్ని విషయాలకి బాగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్లకి ఇది కొద్దో గొప్పో పనికొస్తుంది అని ఈ ఛాలెంజ్ మొదలుపెట్టారు. కేవలం మొదలుపెట్టడమే జరిగింది పాటించిన వాళ్లు మాక్సిమం ఉండరు. ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా చేస్తున్న పని మీద ఎక్కువ శాతం దృష్టిపెట్టే రీతిలో ఈ ఛాలెంజ్ ఉంటుంది అని కొంతమంది అభిప్రాయం.

Also Read: Actress Hema : మీరు చేసిన దుష్ప్రచారం వల్లే మా అమ్మ చనిపోయింది, నటి హేమ ఎమోషనల్

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×