E-Paper
Advertisement

Bigg Boss 9 : శ్రీనివాస్ రెడ్డి గేమ్ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేశాడు, అపరిచితుడు అంటే తనుజ

Bigg Boss 9 : శ్రీనివాస్ రెడ్డి గేమ్ పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేశాడు, అపరిచితుడు అంటే తనుజ
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా కొంతమంది హౌస్ మేట్స్ కోసం వస్తున్న సంగతి తెలిసిందే. సుమన్ శెట్టి కోసం తన పాప బాబుతో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి గేమ్ చాలా బాగా ఆడుతున్నావు ఇదే మెయింటైన్ చెయ్. ఏమి వినిపించుకోకు, నువ్వు మొదటి నుంచి ఎలా ఉన్నావో అలానే ఉండు.

మీ కొడుకుని చూస్తుంటే మనం బెండ్ అప్పారావు సినిమాలో ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన సీన్ గుర్తొస్తుంది నీ గేమ్ సూపర్ చాలా బాగుంది. నువ్వు గ్యారెంటీగా ఫైనల్ వరకు వెళ్తావు. అమ్మ గారి గురించి కంగారు పడకు ఖచ్చితంగా ఫైనల్స్ కి ఇక్కడికి వస్తారు. మేమందరం బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారు నువ్వు కూడా వాళ్ళందర్నీ బాగా చూసుకో.

హౌస్ మేట్స్ పై ఒపీనియన్ 

Advertisement

ఈ హౌస్ లో సుమన్ శెట్టి పద్మశ్రీ లాంటి మనిషి. దూకుడు సినిమాలోని డైలాగును రీ క్రియేట్ చేయమని శ్రీనివాసరెడ్డి సుమన్ తో చెప్పగా చేశారు. ఇలా కెమెరాతో ఎక్కువగా సంజన గారు మాట్లాడుతారు. ఇంతకుముందు గౌరవ కూడా ఇలానే మాట్లాడేవాడు. పాపం బయటకు వెళ్లిపోయాడు జనాలతో కంటే ఎక్కువగా కెమెరాలతోనే మాట్లాడుతాడు.

కెమెరాల్లో మేము అన్నీ చూస్తాం. మళ్ళీ మాకే చెబుతుంటాడు హౌస్ లో ఎవరు సరిగ్గా లేరు అంటూ. హౌస్ లో అపరిచితుడు తనుజ ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటుంది. తనతో బాగుంటే బాగా మాట్లాడుతుంది. ఎవరైనా కోపం పడితే కోపాన్ని చూపిస్తుంది. నేను ఇవేవీ కూడా నెగిటివ్ గా చెప్పడం లేదు అంటూ చెప్పారు.

Advertisement

ఇమ్మానుయేల్ నీ గేమ్ బాగా ఆడుతున్నావు గాని కొన్నిచోట్ల మాత్రం తగ్గుతున్నావు. కొన్నిచోట్ల రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నవ్ అంటూ చెప్పారు. పవన్ ను ఉద్దేశిస్తూ నీకోసం నువ్వు గేమ్ ఎప్పుడో అవుతావా అని ఎదురు చూస్తున్నాను పవన్ అని చెప్పారు. పవన్ దానికి సమానంగా పక్కా అంటూ మాట్లాడాడు.

మరోవైపు భరణి తో మాట్లాడుతూ నేను పాపని స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు రోడ్లమీద చెరుకు బండ్లు కనిపిస్తుంటాయి. అక్కడ మీరే కనిపిస్తుంటారు. ఎందుకంటే చెరుకు మిషన్ లో నలిగి నలిగిన తర్వాత జ్యూస్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు బాగా నలిగిపోతున్నారు. మీరు నలిగిపోవటం వలన ఇతర వ్యక్తులు నుంచి నవరసాలు బయటికి వస్తున్నాయి అని చెప్పారు.

గేమ్ పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ 

శ్రీనివాసరెడ్డి మాటలు వింటుంటే బిగ్ బాస్ ఏం పర్ఫెక్ట్ గా అబ్జర్వేషన్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరి గురించి తనకు ఒక ప్రత్యేకమైన క్లారిటీ ఉంది. తాను వాళ్ల మీద అభిప్రాయాన్ని చెప్పినప్పుడే ఇది అర్ధమైపోతుంది.

Also Read: Dhanush Mrunal : ధనుష్ మృణాల్ రిలేషన్ నిజమేనా? పోస్టులు వెనుక ఆంతర్యం ఏంటి?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×