E-Paper
Advertisement

స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ శ్రీలీల ప్రేమాయణం?.. అసలు నిజం ఏమిటంటే..

స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ శ్రీలీల ప్రేమాయణం?.. అసలు నిజం ఏమిటంటే..
Advertisement

Sreeleela Tilak: సినీ పరిశ్రమకు, క్రికెట్ రంగానికి మధ్య ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఉంది. ఎంతో మంది హీరోయిన్లు, క్రికెటర్లు ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో మరో సరికొత్త జంట గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల, భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Read also-‘కరుప్పు’ డబ్బింగ్ నాకు ‘లియో’ వివాదాన్ని గుర్తుచేసింది.. గాయని చిన్మయి ఎమోషనల్..

Advertisement

ఫ్యాన్ పేజీలు, కొన్ని గాసిప్ అకౌంట్లు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పోస్టులు పెడుతుండటంతో ఈ వార్త క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, తాజాగా ఈ రూమర్లపై వీరికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు.

ఆ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. “తిలక్ వర్మ, శ్రీలీల మధ్య అఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, నిరాధారం. వారిద్దరూ అసలు ఎప్పుడూ ఒకరినొకరు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు కూడా. ఇలాంటి కల్పిత కథనాలను ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సరికాదు” అని వారు స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్లకు పూర్తిగా తెరపడినట్లయింది.

Advertisement

Read also-కాపీ వివాదంలో ఊర్వశి రౌతేలా.. ‘జిగి హడిద్ చీర ఫస్ట్ కాపీ’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఈ రూమర్స్ అసలు ఎలా మొదలయ్యాయి?

వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే ఊహాగానాలు రావడానికి కొన్ని యాదృచ్ఛిక సంఘటనలే కారణమని తెలుస్తోంది. వీరిద్దరూ ఒకే సమయంలో వేర్వేరుగా ఆలయాలను సందర్శించడం, అలాగే కొన్ని క్రీడా ఈవెంట్లలో కనిపించడం వంటి విషయాలను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొన్ని లింకులు పెట్టారు. పరస్పర సంబంధం లేని ఈ బహిరంగ ప్రదర్శనలను బేస్ చేసుకుని, కేవలం ఊహాగానాలతో ఈ పుకార్లను సృష్టించారు. కానీ నిజానికి ఆ సంఘటనలకు, వీరిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×