BigTV English

Sunny Leone: సన్నీ లియోన్ ను ఘోరంగా చీట్ చేసిన మేనేజర్. .. దారుణంగా కొట్టిందిగా.. వీడియో వైరల్?

Sunny Leone: సన్నీ లియోన్ ను ఘోరంగా చీట్ చేసిన మేనేజర్. .. దారుణంగా కొట్టిందిగా.. వీడియో వైరల్?

Sunny Leone: కరెంజిత్ కౌర్ వోహ్రా అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ సన్నీలియోన్(Sunny Leone) అంటే మాత్రం టక్కున ఈ ముద్దుగుమ్మ అందరికీ గుర్తుకు వస్తుంది. కరెంజిత్ కౌర్ వోహ్రా గా ఉన్న తన పేరును కాస్త ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సన్నీలియోన్ గా మార్చుకొని నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సన్నీ లియోన్ ఇండస్ట్రీలో ఫోర్న్ స్టార్ గా గుర్తింపు పొందారు. అదే విధంగా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. ఇక ఈమె సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.


పోర్న్ స్టార్…

ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక సోషల్ మీడియా వేదికగా సన్నీలియోన్ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇందులో భాగంగా తన మేనేజర్ సన్నీ రాజని(Sunny Rajani) ఈమె దారుణంగా కొట్టారు. అయితే ఈమె తన మేనేజర్ ను కొట్టడానికి కారణం లేకపోలేదు ఆయన తనని చీట్ చేయడంతోనే కొట్టారని తెలుస్తోంది. మరి మేనేజర్ సన్నీలియోన్ ను ఎందుకు చీట్ చేశారు? ఆమె ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే విషయానికి వస్తే…


మోసపోయిన సన్నీలియోన్..

సన్నీలియోన్ తాజాగా తన మేనేజర్ సన్నీ రాజనితో కలిసి సరదాగా ఒక గేమ్ ఆడారు.ఈ ఆటలో భాగంగా సన్నీ రాజని రెండు అగ్గిపెట్టలను తీసుకున్నారు. అయితే అందులో ఒకటి ఖాళీగా ఉంది, మరొకటి నిండుగా ఉంది. ఆ రెండింటిని తిప్పుతూ ఏది నిండుగా ఉందో, ఏది ఖాళీగా ఉందో కరెక్ట్ గా చెప్పాలి అలా చెప్పని నేపథ్యంలో తన తలపై బాటిల్ తీసుకొని కొట్టేలాగా గేమ్ ఆడారు.  ఇలా ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పటికీ ప్రతిసారి సన్నీలియోన్ ఓడిపోవడం జరుగుతుంది. దీంతో తన మేనేజర్ సన్ని లియోన్ తలపై బాటిల్‌తో కొట్టారు.

ఇక చివరికి తన మేనేజర్ సన్నీ రాజని తనని మోసం చేశారని గ్రహించిన సన్నీలియోన్ తనని దారుణంగా కొట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన సన్నీలియోన్ అభిమానులు ఇలా మోసపోయారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో కరెంట్ తీగ, జిన్నా, గరుడవేగ, మందిర, వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఇక తెలుగులో చివరిగా ఈమె మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలను చేయలేదని చెప్పాలి.

Also Read: Niharika: రోజంతా నా బెస్టీతోనే.. బాబోయ్ నిహారిక కోరికలు మాములుగా లేవుగా!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×