E-Paper
Advertisement

Balayya : మొన్న అభిమానిపై బాలయ్య అందుకే సీరియస్ అయ్యాడా? అసలు నిజం ఇది..

Balayya : మొన్న అభిమానిపై బాలయ్య అందుకే సీరియస్ అయ్యాడా? అసలు నిజం ఇది..
Advertisement

Balayya : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు సినిమా హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే ..మరోవైపు మాత్రం ఎమ్మెల్యే గా తన భాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన అందరితో మంచిగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఒకవైపు సౌమ్యంగా ఉన్నా కూడా.. మరోవైపు తనకు నచ్చకపోతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఆ మధ్య చాలా సందర్భాల్లో అభిమానుల పై అరవడం లేదా కొట్టడం జరిగింది. అభిమానులు అయినా కూడా ఎక్కువగా చేస్తే మాత్రం భగ్గున మండిపడతారు. ఇదంతా బాలయ్య అభిమానులు కామన్‌గానే తీసుకుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవల విశాఖ పర్యటన జరిగింది. అభిమానిపై బాలయ్య సీరియస్ అయ్యాడు. ఆ వీడియో ఎంతగానో వైరల్ అయ్యింది. అయితే దీని పై అఖండ 2 టీమ్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..

బాలయ్య కోపానికి కారణం అదేనా..? 

బాలయ్య మాస్ డైలాగులు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో.. ఆయనకు కోపం వస్తే ఏది చూడడు.. తిట్టడమో, కొట్టడమో చేసేస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి.. అలాంటి వాటిని బాలయ్య లైట్ తీసుకుంటాడు. ఇక ఆయన అభిమానులు కూడా ఆయన కోపం గురించి తెలిసి పెద్దగా పట్టించుకోరు. ఈమధ్య విశాఖపట్నంలో అభిమాని పై బాలయ్య విరుచుకుపడిన ఘటన చర్చినీయాంశంగా మారింది.. తాజాగా ఈ ఘటనపై క్లారిటీ అయితే వచ్చేసింది.. అక్కడ 2 చిత్ర నిర్మాతలు.. రామ్ ఆచంట, గోపి ఆచంట బాలయ్య కోపానికి కారణం అదే అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టేశారు. వాళ్లు మాట్లాడుతూ.. ఆయన కోపడ్డానికి కారణం కూడా లేకపోలేదు. అంతకు ముందు జరిగిన కొన్ని పరిస్థితులు ఆయనతో అలా మాట్లాడించాయి. అంతేకాని అభిమానులను ఎందుకు బాలయ్య దూరం పెట్టేస్తాడు అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు.

Advertisement

Also Read :

అఖండ 2 మూవీ.. 

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబోలో రాబోతున్న నాలుగవ సినిమా అఖండ 2.. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతుంది. క్రమంలో మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మొదలుపెట్టారు. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.. ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలతో పాటుగా, డైరెక్టర్స్ కూడా చీఫ్ గెస్టులుగా రాబోతున్నారని తెలుస్తుంది. మరి ఎవరు రాబోతున్నారో మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలయ్య ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఇప్పటివరకు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఏ మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×