E-Paper
Advertisement

Oscar Nominations 2026: ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ ..’సిన్నర్స్‌’ సంచలనం.. ఇండియన్ సినిమాకు నిరాశ..

Oscar Nominations 2026: ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ ..’సిన్నర్స్‌’ సంచలనం.. ఇండియన్ సినిమాకు నిరాశ..

Oscar Nominations 2026: సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఆస్కార్.. ప్రతి ఏడాది ఈ అవార్డ్స్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే సినిమాల ఎంపిక పూర్తయింది. ఈ ఏడాది అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది.. మార్చి నెలలో అవార్డుల వేడుక జరగనుంది. ఈ క్రమంలో గత ఏడాది రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి.. 98వ అకాడమీ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌ 2026 జాబితాను ప్రకటించింది అకాడమీ.. ఆస్కార్ కోసం నామినేట్ అయిన లిస్ట్ లో మొత్తం 24 కేటగిరీల్లో ‘సిన్నర్స్’ చిత్రం 16, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ 12 కేటగిరీల్లో నామినేషన్స్‌ పొంది సరికొత్త రికార్డు ను సొంతం చేసుకున్నాయి.

ఈ ఏడాది ఇండియన్ సినిమాలకు ఆస్కార్లో చోటు దక్కలేదని తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాలే ఆస్కార్ కోసం నామినేట్ అయిన లిస్టులో ఉండడం విశేషం. హాలీవుడ్ డైరెక్టర్‌ రేయాన్‌ కూగ్లర్‌ దర్శకత్వంలో రూపొందిన సిన్నర్స్‌ అత్యధికంగా 16 కేటగిరిల్లో నామినేషన్స్‌ సాధించింది.. హాలీవుడ్ లో ఎక్కువ క్యాటగిరిలో నామినేట్ అయిన సినిమాలో ఇదే ఉంది. గతంలో నామినేట్ అయిన సినిమాల రికార్డును ఇది బ్రేక్ చేసింది.. ఈ నామినేషన్స్ లో ఉన్న సినిమాలు? ఏయే క్యాటగిరిలో ఏ మూవీ ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఆస్కార్ నామినేషన్స్ అఫీషియల్ లిస్ట్ ఇదే.. 

బెస్ట్ మూవీ క్యాటగిరి..

మార్టీ సుప్రీం

వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ది సీక్రెట్‌ ఏజెంట్‌

ఫ్రాంకిన్‌స్టన్‌

హ్యామ్‌నెట్‌

సిన్నర్స్‌

ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ డైరెక్టర్..

క్లోయి జావ్‌ – హ్యామ్‌నెట్‌

జాష్‌ షాఫ్డీ – మార్టీ సుప్రీం

పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

యోఆకీమ్‌ ట్రియర్‌ – సెంటిమెంటల్‌ వాల్యూ

రేయాన్‌ కూగ్లర్‌ – సిన్నర్స్‌

బెస్ట్ యాక్ట్రెస్..

జస్సీ బక్లీ – హ్యామ్‌ నెట్‌

రోజ్‌ బర్న్‌ – ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌

ఐ వుడ్‌ కిక్‌ యుకేట్‌ హడ్సన్‌ – సాంగ్‌ సంగ్‌ బ్లూరెనాటా రైన్సావా – సెంటిమెంటల్ వాల్యూ

ఎమ్మా స్టోన్‌ – బగోనియా

బెస్ట్ యాక్టర్స్..

తిమోతి చాలమేట్‌ – మార్టీ సుప్రీం

లియోనార్డ్‌ డికాప్రియో – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ఈథన్‌ హాక్‌ – బ్లూ మూన్‌

మైఖేల్‌ బి జోర్డాన్‌ – సిన్నర్స్‌

వాగ్నర్‌ మౌరా – ది సీక్రెట్‌ ఏజెంట్‌

బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫిమెల్..

ఎల్‌ ఫ్యానింగ్‌

ఇంగా ఇబ్సిడాట్టర్‌ లిల్లాస్‌

ఎమీ మాడిగన్‌

ఉన్మి మసాకు

టియానా టేలర్‌: వన్‌ బ్యాటిల్‌- ఆఫ్టర్‌ అనదర్‌

బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్..

బెనిసియో డెల్‌ టారో

జేకబ్‌ ఎల్రోడి

డెల్రాయ్‌ లిండో

షాన్‌ పెన్‌

స్టెలెన్‌ స్కార్స్‌గార్డ్‌

బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌..

ది ఆలబామా సొల్యూషన్స్‌

కమ్స్‌ సీ మి ఇన్‌ ది గుడ్‌ లైట్‌

కటింగ్‌ థ్రూ రాక్స్‌

మిస్టర్‌ నో బడీ అగైనెస్ట్ పుతిన్‌

ది పర్‌ఫెక్ట్‌ నైబర్‌

బెస్ట్ క్యాస్టింగ్‌..

హ్యామ్‌నెట్‌

మార్టీ సుప్రీం

వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

ది సీక్రెట్‌ఏజెంట్‌

సిన్నర్స్‌

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌..

ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్

ఆర్డ్మ్‌ ఓన్లీ విత్‌ ఏ కెమెరా: ది లైఫ్‌ అండ్‌ డెత్‌ ఆఫ్‌ బ్రెంట్‌ రెనోడ్‌

చిల్డ్రన్‌ నో మోర్‌: వర్‌ అండ్‌ ఆర్‌ గాన్‌

ది డెవిల్‌ ఈజ్‌ బిజీ

పర్‌ఫెక్ట్‌లీ ఎ స్ట్రేంజ్‌నెస్‌

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం..

ది సీక్రెట్‌ ఏజెంట్‌ (బ్రెజిల్‌)

ఇట్‌ వాజ్‌ ఏ జస్ట్‌ యాక్సిడెంట్ (ఫ్రాన్స్‌)

సెంటిమెంటల్‌ వాల్యూ (నార్వే)

సిరాట్‌ (స్పెయిన్‌)

ది వాయిస్‌ ఆఫ్ హింద్‌ రజాబ్‌

బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌..

ఆర్కో

ఎలియో

కెపాప్‌ డెమన్‌ హంట్స్‌

లిటిల్‌ ఆమలీ ఆర్‌ ది క్యారెక్టర్‌ ఆఫ్‌ రెయిన్‌

జుప్టోపియా-2

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌..

ఫ్రాంకిన్‌స్టన్‌

హ్యామ్‌నెట్‌

మార్టీ సుప్రీం

వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

సిన్నర్స్‌

బెస్ట్ కాస్ట్యూమ్స్..

హ్యామ్‌నెట్‌

మార్టీసుప్రీం

సిన్నర్స్‌

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌

ఫ్రాంకిన్‌స్టన్‌

బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌..

డియర్‌ మి – డయాన్‌ వారెన్‌ రెలెంట్‌లెస్‌

గోల్డెన్‌ – కెపాప్‌ డెమెన్‌ హంటర్‌

ఐ లైక్డ్‌ టు యు – సిన్నర్స్‌

స్వీట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ జాయ్‌ – వీవా వీర్డీ

ట్రైన్‌ డ్రీమ్స్‌ – ట్రైన్‌ డ్రీమ్స్‌

బెస్ట్ ఎడిటింగ్‌..

ఎఫ్‌1

మార్టీ సుప్రీం

వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

సెంటిమెంటల్‌ వాల్యూ

సిన్నర్స్‌

బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌..

అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌

ఎఫ్‌1

జురాసిక్‌ వరల్డ్‌ రీబర్త్‌

ది లాస్ట్‌ బస్‌

సిన్నర్స్‌

మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌..

ఫ్రాంకిన్‌స్టన్

కొకుహో

సిన్నర్స్‌

ది స్మాషింగ్‌ మెషీన్‌

ది అగ్లీ స్టెప్‌ సిస్టర్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే..

బ్లూమూన్‌

ఇట్‌ వాజ్‌ జస్ట్‌ యాన్‌ యాక్సిడెంట్‌

మార్టీ సుప్రీం

సెంటిమెంటల్‌ వాల్యూ

సిన్నర్స్‌

ఇవే కాదు మరికొన్ని క్యాటగిరీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ క్యాటగిరిల్లో నామినేట్ అయిన సినిమాలను చూస్తే..

సిన్నర్స్ – 16 విభాగాలు

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అన్దర్ – 13

ఫ్రాంకెన్‌స్టైయిన్ – 9

మార్టీ సుప్రీం – 9

సెంటిమెంటల్ వాల్యూ – 9

హామ్నెట్ – 8

బుగోనియా – 4

ఎఫ్ 1 – 4

ది సీక్రెట్ ఏజెంట్ – 4

ట్రైన్ డ్రీమ్స్ – 4

అవతార్: ఫైర్ అండ్ యాష్ – 2

బ్లూ మూన్ – 2

ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ – 2

కెపాప్ డెమోన్ హంటర్స్ – 2

సిరాట్ – 2

ఈ ఏడాది ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమాల లిస్టులో స్పిన్నర్స్ ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయింది.. 16 క్యాటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అవ్వడం మామూలు విషయం.. అయితే ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల హవానే కొనసాగుతుంది.. ఇండియన్ సినిమాలకు ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కలేదు. ఇది ఇండియన్స్ కి నిరాశనే చెప్పాలి.. మరి వచ్చే ఏడాది అయినా ఆస్కార్ కు ఇండియన్ సినిమాలు నామినేట్ అవుతాయేమో చూడాలి.

Related News

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

Big Stories

×