BigTV English

Telugu Director: రెండు సినిమాలను పక్కన పెట్టి… హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్

Telugu Director: రెండు సినిమాలను పక్కన పెట్టి… హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్
Advertisement


Tollywood Director Relation With Heroine: టాలీవుడ్డైరెక్టర్ హీరోయిన్తో ప్రేమలో మునిగితేలుతున్నారట. ప్రస్తుతం డైరెక్షన్పక్కన పెట్టి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న రెండు సినిమాల్లోనే ఈమె హీరోయిన్‌. క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారిందట. గుట్టుచప్పుడుగా ప్రేమాయాణం కొనసాగిస్తున్న వీరిద్దరు మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారట ఉంటున్నారట. అయితే డైరెక్టర్కి ఇప్పటికే డైరెక్టర్కి పెళ్లై విడాకులు అవ్వడం కోసమేరుపు. దీంతో వీరిద్దరి వ్యవహరం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్మారింది. 

హీరోయిన్ తో డైరెక్టర్ రొమాన్స్..

కాగా యూత్లో డైరెక్టర్మంచి క్రేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చింది కొన్ని సినిమాలే కానీ, అవన్ని కూడా మంచి విజయం సాధించింది. కెరీర్ప్రారంభంలో బ్యాక్టూ బ్యాక్సినిమాలు తెరకెక్కించి హిట్స్కొట్టాడు. ప్రస్తుతం పాన్ఇండియా క్రేజ్దూసుకుపోతున్న టాలీవుడ్స్టార్హీరోకి తొలి సక్సెస్ఇచ్చింది డైరెక్టరే. అంతేకాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో మాస్ఇమేజ్ఉన్న హీరోని లాంచ్చేసింది కూడా ఈయనే. డైరెక్టర్సినిమాలన్ని యూత్ని ఆకట్టుకునేలా ఉంటాయి. యూత్ని టార్గెట్చేస్తూ సినిమాలు తెరకెక్కించి సక్సెస్అయ్యాడు. అయితే మధ్య ఈయన దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా లాంచ్అవ్వాలని చూస్తున్నాడు.


జంటగా రెండు సినిమాలు

ఇప్పటికే పలు చిత్రాలతో నటుడిగా పరిచయం కూడా అయ్యాడు. పాన్ఇండియా, బ్లాక్బస్టర్చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. మూడేళ్ల క్రితం వచ్చిన ఇంటెన్స్లవ్స్టోరీలో ఈయన కీ రోల్పోషించాడు. చిత్రం పాన్ఇండియా స్థాయిలో అలరించింది. బ్లాక్బస్టర్హిట్కూడా. దర్శకుడిగా, నటుడిగా ఇప్పటికే ప్రూవ్చేసుకున్న ఇతడు.. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో తన ప్రియురాలే హీరోయిన్‌. అందులో ఒకటి తమిళ చిత్రానికి రీమేక్‌. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్దశలో ఉన్నాయి. అయితే వీరిద్దరు సినిమాల కంటే కూడా రొమాన్స్మీదే ఎక్కువ ఫోకస్పెడుతున్నారు.

కొన్నేళ్లుగా సహజీవనం..

సినిమాలకు బ్రేక్స్ఎక్కువ చట్టపట్టాలేసుకుని తీరుగుతున్నారట. ఎక్కడ చూసిన వీరిద్దరే కనిపిస్తున్నారు. దీంతో వీరి లవ్ట్రాక్ఇండస్ట్రీలో హాట్టాపిక్అవుతుంది. ఇక హీరోయిన్సంగతికి వస్తే.. ఆమె తెలుగు అమ్మాయి. ఆడపదడప చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అందం, గ్లామర్లోనూ హీరోయిన్లు పోటి ఇస్తుంది. కానీ, భామకు హీరోయిన్చాన్స్పె ద్దగా రావడం లేదు. దీంతో సినిమాల్లో సహానటి, హీరోయిన్కు చెల్లెలు వంటి రోల్స్తో సర్దుకుపోతోంది. ఇదే టైంలో డైరెక్టర్తన సినిమాల్లో హీరోయిన్ఆఫర్ఇచ్చాడు. అదే టైంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఇది కాస్తా లవ్ట్రాక్ఎక్కింది. ప్రస్తుతం డైరెక్టర్‌, హీరోయిన్ఘాటు ప్రేమలో ఉన్నారట. మరో విషయమేంటంటే.. వీరిద్దరిది కూడా ఒకే జిల్లా కావడం విశేషం.

Related News

Srinu vaitla: కిరణ్ ను చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొస్తున్నాడు!

Kiran Abbavaram : కె ర్యాంప్ క్రెడిట్ అంతా నాకే… వాళ్లకు ఏం సంబంధం లేదు

Naga Vamsi: ఆ సినిమా నేను తెలుగులో తీసుకుంటే పచ్చి బూతులు తిట్టేవాళ్ళు

Dil Raju: దిల్ రాజుకి ఫెయిల్యూర్స్ నేర్పిన గుణపాఠం, అందుకే ఈ హితబోధ

Sujeeth: ఓజీ సీక్వెల్‌ను పక్కన పెట్టి.. బాలీవుడ్ బాట తొక్కుతున్న డైరెక్టర్ సుజీత్

SKN: అప్పుడు అల్లు అర్జున్..ఇప్పుడు కిరణ్ అబ్బవరం..  పొగడ్తలతో ముంచేత్తిన నిర్మాత!

Ravi Teja-Surender Reddy: హ్యాట్రిక్ కాంబో సెట్… మరి ఇప్పుడైనా ఫ్యాన్స్‌కు ‘కిక్’ ఇస్తారా ?

Renu Desai: మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేణు దేశాయ్.. మొదట సారి ఆ పాత్రలో?

Big Stories

×