Geethika : సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు అదృష్టం కలిసి వస్తే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతున్నారు. మరి కొంతమంది మాత్రం సినిమా ఆఫర్స్ లేక సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. స్టార్ హీరోయిన్ నుంచి చిన్న హీరోయిన్ వరకు అందరూ కూడా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈమధ్య ఎక్కువగా హీరోయిన్లు బికినీలతో రచ్చ చేస్తున్నారు.. బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను పెంచుకొనే పని చేస్తున్నారు.. తాజాగా ఓ హీరోయిన్ బికినీ ఫోటోల పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఆ హీరోయిన్ బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య బికినీలు వేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయ్యింది.. ప్రతి ఒక్కరు కూడా బికినీ వేసుకుంటూ హాట్ అందాలతో రెచ్చిపోతున్నారు. హీరోయిన్ల బికినీ ఫోటోలను చూసేందుకు అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఈ మధ్య ఇదే ట్రెండ్ అవుతుంది.. బికినీలు వేసుకున్నా సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో డిమాండ్ ఎక్కువ. తాజాగా ఆ లిస్టులోకి మరో హీరోయిన్ చేరింది.. బికినీ ధరించి సముద్రతీరంలో షికారు చేస్తున్న ఈ అమ్మాయి పేరు గీతికా తివారి. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’లో గీతికా తివారి కథానాయిక.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు.
Also Read : ఎయిర్ హోస్టెస్ జాబ్.. అమ్మకు ఇష్టం లేకుండానే ఆ పని చేశాను.. పెళ్లి అప్పుడే..?
గౌతమి తివారి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. అందం అభినయం ఉన్నా కూడా అదృష్టం లేకపోవడంతో తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. తమిళంలోనూ గీతికా తివారి సినిమా చేసింది. టాప్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ సినిమాలో ఆమె హీరోయిన్.. అసలు మా విలేజ్ కి ముందు మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది.. కానీ రిలీజ్ అయ్యాక పెద్దగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకరు మతి పోగొడుతుంది. తాజాగా కుర్రాళ్ల కళ్లు పెళ్లిపోయేలా చేసింది. టూ పీస్ డ్రెస్ లో సముద్ర తీరంలో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ పై మీరు ఒక లుక్ వేసుకోండి… ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో సినిమాలు ఐతే సైన్ చేయలేదు కానీ.. తమిళంలోఏవో ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం.