E-Paper
Advertisement

Tollywood : టాలీవుడ్ మదర్స్ రియల్ ఏజ్.. అందరికన్నా చిన్నది ఆమె..?

Tollywood : టాలీవుడ్ మదర్స్ రియల్ ఏజ్.. అందరికన్నా చిన్నది ఆమె..?
Advertisement

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందులో హీరోయిన్లు, సైడ్ యాక్టర్స్ మాత్రమే కాదు.. మదర్, ఫాదర్ క్యారెక్టర్ చేసినవాళ్లు కూడా వరుసగా సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు తల్లి దండ్రుల పాత్రలో నటిస్తుంటారు. వీరికి ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ. స్టార్డం ఉన్న సెలెబ్రేటిలకు పేరెంట్స్ గా సెట్ అయ్యేవాళ్ళను డైరెక్టర్స్ వెతికి మరీ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మదర్ క్యారక్టర్ కు డిమాండ్ ఎక్కువ. అలాంటి మదర్స్ క్యారెక్టర్ చెయ్యాలంటే నటనలో తల పండినవాళ్లు అయితే బాగుండు అని అనుకుంటారు. కొందరు యాక్టర్స్ యంగ్ ఏజ్ లో ఉన్నా కూడా తల్లి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో తల్లి పాత్రలో నటిస్తున్న టాప్ యాక్టర్స్ రియల్ ఏజ్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం..

హేమ.. 

టాలీవుడ్ యాక్టర్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు అక్క పాత్రలో నటించేది. కానీ ఇప్పుడు మాత్రం తల్లి పాత్రలో నటిస్తుంది. ఈమె నటనకు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. నిజంగానే ఆ హీరోలకి లేదా హీరోయిన్లకి ఆమె తల్లి అంటే నమ్మేస్తారు అంత బాగా ఒదిగిపోయి నటిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని వేసుకుంది. హేమ జూన్ 1 1967లో జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 57 సంవత్సరాలు..

నదియా.. 

Advertisement

ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నదియా.. అప్పుడు తెలుగు, తమిళ్ళోని స్టార్ హీరోలతో చేసింది. ప్రస్తుతం హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తుంది. వయసు పెరుగుతున్నా సరే ఇప్పటికీ హీరోయిన్ లాగే అందంగా ఉంటుంది. ఈ మధ్య ఈమె మదర్ క్యారెక్టర్ లో నటిస్తుంది. ఈమె వయసు నువ్వు తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తుంటారు. నిజానికి ఈమె 1966 జన్మించింది. అక్టోబర్ 24 న పుట్టింది.

కల్పలత.. 

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించిన ఆమె పేరు కల్పలత. తల్లిపాత్ర కన్నా అక్కగా నటిస్తే బాగుండేది అని చాలామంది అనుకున్నారు. ఆమె చూడటానికి చాలా తక్కువ వయసు ఉన్నట్లు కనిపిస్తుంది.. ఈమె జనవరి 19 1977 లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 66 ఏళ్లు..

ప్రమోదిని.. 

Advertisement

తల్లి పాత్రలో నటించాలంటే ఈమె తర్వాతే ఎవరైనా అన్నట్లు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రమోదిని. ఈమె హీరోలకి, అలాగే హీరోయిన్లకి తల్లి పాత్రలో నటిస్తూ వస్తుంది. ఆ పాత్రకి డిమాండ్ ఉండటం వీళ్లు హీరోయిన్లకు తల్లిగా చేస్తున్నారు. 3, ఫిబ్రవరి 1979 లో జన్మించింది..

వీళ్లు మాత్రమే కాదు సితార, రజిత, తులసి శివమణి, రోహిణి, సన ఇలా చాలా మంది యాక్టర్స్ 50 ఏళ్లకు పైబడిన వాళ్లే.. హీరో, హీరోయిన్లకు మ్యాచ్ అయ్యేలా పేరెంట్స్ నటన కనబరిస్తుంటారు.. అందుకే వీళ్లు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న మదర్స్ వీరే.. వీరికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×