E-Paper
Advertisement

Tollywood : వామ్మో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫోటో వైరల్!

Tollywood : వామ్మో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫోటో వైరల్!
Advertisement

Tollywood: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తమకు సంబంధించిన శుభవార్తలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా నిత్యం ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కాగా మరికొందరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. డేటింగ్ రూమర్ల ద్వారా తరచూ వార్తలలో ఉంటున్న వారిలో ప్రముఖ నటి మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)ఒకరు. ప్రస్తుతం ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమెకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి?

మృణాళ్ ఠాకూర్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అనే విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా ఈమె బేబీ బంప్(Baby Bump) కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలా పెళ్లి కాకుండానే ఈమె ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి ఇది నిజంగానే జరిగిందా లేకుంటే ఏదైనా సినిమా షూటింగ్ పనులలో భాగమ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలలో ఈమె పింక్ కలర్ డ్రెస్ ధరించి బేబీ బంప్ తో కనిపిస్తున్నారు. అయితే ఈమె చేతిని పట్టుకొని బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఆమెను చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టారు.

బేబీ బంప్ తో మృణాళ్..

Advertisement

ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అసలు ఇది నిజమా లేకుంటే సినిమాలో భాగమా అంటూ సందేహాలు వ్యక్తం చేయగా మరికొంతమంది కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మృణాళ్ ఠాకూర్ కు సంబంధించి ఈ వార్త వైరల్ గా మారడంతో ఇది నిజం కాదని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వరుణ్ ధావన్ తో కలిసి “హై జవానీ తో ఇష్క్ హోనా హై” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈమె గర్భవతిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

?igsh=MXFsczJpN2VteDJjcw%3D%3D

Advertisement

ప్రస్తుతం ఈమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్న నేపథ్యంలో మృణాళ్ ఠాకూర్ బేబీ బంప్ తో కనిపించారు. షూటింగ్ లోకేషన్ కి సంబంధించిన వీడియోలు లీక్ అవ్వడంతో ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఈమె ప్రముఖ నటుడు ధనుష్ తో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నా, పులి స్టాప్ మాత్రం పడలేదు. ధనుష్ తనకు అన్నయ్యతో సమానం అంటూ ఇటీవల షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

Also Read: Sayaji Shinde: సాయాజి షిండే గొప్ప పని ..పేరుకే విలన్ .. గొప్ప మనస్సు అంటున్న నెటిజన్స్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×