E-Paper
Advertisement

Shivani Nagaram: కుర్ర హీరోయిన్ టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా.. అమ్మ దొంగ దొరికేసిందిగా..

Shivani Nagaram: కుర్ర హీరోయిన్ టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా.. అమ్మ దొంగ దొరికేసిందిగా..
Advertisement

Shivani Nagaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ శివాని నగారం.. ఈ మధ్య ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమె హీరోయిన్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ సక్సెస్ అవ్వడంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా “లిటిల్ హార్ట్స్” అనే మూవీలో నటించి ఫేమస్ అయ్యింది.. సుహాస్ నటిస్తున్న ‘హే భగవాన్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ అమ్మడు పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది.. తాజాగా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన టాలెంట్ ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. నిజంగానే ఈ హీరోయిన్ లో ఇంత టాలెంట్ ఉందని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్ లుక్ కామెంట్లు పెడుతున్నారు.. ఆమెలోని ఆ టాలెంట్ ఏంటో మనం ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

శివాని టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా.. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివాని తెలుగమ్మాయి.. వెబ్ సిరీస్ లు యూట్యూబ్ షాట్ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత మూవీ ఆడిషన్స్ కి రావడంతో అక్కడ ఆమె టాలెంట్ను గుర్తించిన దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేశారు.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ అద్భుతమైన పాట పాడింది. ఆమె సింగర్ అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె టాలెంట్ కి జనాలు ఫిదా అవుతున్నారు.. ఇంత టాలెంట్ ఉండి ఇన్ని రోజులు ఎక్కడున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరి వాటిపై ఆ ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి..

Advertisement

Also Read :మహా కోసం మాధవ్ కీలక నిర్ణయం.. ఇంటికొచ్చిన నారాయణ.. కేశవ దెబ్బకు మహా ఫీల్..

సింగర్ మాత్రమే కాదు…

శివాని నగారం గురించి అందరికీ తెలుసు.. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది.. కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి  సింగర్ అని చాలా మందికి తెలియదు. అలాగే కూచిపూడి డాన్సర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో కుర్ర హీరోయిన్లు ఈ మధ్య బిజీగా ఉంటారన్న సంగతి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది. తాజాగా మరోసారి మైండ్ బ్లాక్ చేసింది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈమె హే భగవాన్ మూవీ పై ఆశలు పెట్టుకుంది.. ఆ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×