E-Paper
Advertisement

Viral Video: కారు బోనెట్‌పై ఆ వ్యక్తి.. ఏకంగా కిలోమీటర్లు వరకు, బాబోయ్ ఆపరా

Viral Video: కారు బోనెట్‌పై ఆ వ్యక్తి.. ఏకంగా కిలోమీటర్లు వరకు, బాబోయ్ ఆపరా
Advertisement

Viral Video: బెంగుళూరులో ఊహించన ఘటనలు రోజుకొకటి బయటపడుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. ఈసారి కారు బోనెట్‌పై ఓ వ్యక్తిని ఏకంగా కిలోమీటరు వరకు పోనిచ్చాడు ఆ వాహనం డ్రైవర్. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాహనదారుడిపై కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది?

బెంగుళూరులో మరొక ఘటన.. కారు బోనెట్‌పై ఆ వ్యక్తి

Advertisement

బెంగళూరులోని హలనూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఓ ఘటన జరిగింది. ఆ కాలనీలో ఉన్న బైకర్‌ని ఎస్‌యూవీ బలంగా ఢీ కొట్టింది. కింద‌ ప‌డిన‌ బైకర్.. వెంటనే లేచి కారుని ఆపే ప్రయత్నం చేశాడు. కారు ఆపితే లేని పోని ఇష్యూ జరుగుతుందని భావించాడు కారు డ్రైవర్. దీంతో బైక్ బాధితుడు కారు బోనెట్‌పై వేలాడాడు. అయినా కారుని ఏ మాత్రం ఆపలేదు డ్రైవర్.

బోనెట్‌పై బైకర్ వేలాడుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఏకంగా కిలోమీటరు వరకు ఈడ్చుకుంటూ పోయాడు. నన్ను కాపాడండి బాబోయ్ అంటూ బోనెట్‌పై వ్యక్తి అరిచి గీ పెట్టినా ఆపలేదు. మెయిన్ రోడ్డులోకి వాహనం ఎంట్రీ ఇవ్వగానే మరొక కారులోని వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు.

Advertisement

ఏకంగా కిలోమీటర్లు తీసుకెళ్లాడు.. ఆపరా బాబోయ్ అన్నా..

దీన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్.. ఆ కారుకి తన వాహనాన్ని అడ్డం పెట్టాడు. దీంతో బోనెట్‌పై ఉన్న బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారు డ్రైవర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో నెటిజన్స్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నాడు. ఇలాంటి తప్పు మరొకరు చేయకుండా ఉండాలంటే సీరియస్ పనిష్మంట్ ఉండాలని అంటున్నారు. మరికొందరు మాత్రం జీవితాంతం డ్రైవర్‌ని జైలులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో బోనెట్‌పై ఉన్న గాయాలు అయ్యాయి.

ALSO READ: డ్రగ్స్ ఇచ్చి పెళ్లి చేశారు..  బీహార్‌లో దారుణం

 

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×