E-Paper
Advertisement

Trisha – Vijay: త్రిష – విజయ్ పెళ్లికి తల్లి గ్రీన్ సిగ్నల్!

Trisha – Vijay: త్రిష – విజయ్ పెళ్లికి తల్లి గ్రీన్ సిగ్నల్!
Advertisement

Trisha – Vijay:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంత దక్కించుకున్నారు విజయ్ దళపతి (Vijay thalapathy) సినిమాల ద్వారా తనకు ఉన్నత స్థానాన్ని కల్పించిన ప్రజలకు ఏదైనా చేయాలి అనే భావనతోనే ఆయన టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆయన భార్య కోర్టులో విడాకులు అప్లై చేయడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఒక సినీ నటి తో విజయ రిలేషన్ లో ఉన్నాడని.. అందుకే తాను తన భర్త నుండి విడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆమె కోరింది. ఏప్రిల్ 20వ తేదీన విజయ్ విచారణకు రావాల్సిందిగా కోర్టు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో కూడా బయట పెడతానని సంచలన ఆరోపణలు చేసింది. దీంతో సౌత్ బ్యూటీ త్రిష (Trisha) ఒక్కసారిగా తన పైకి వచ్చేసింది

విజయ్ – త్రిష పెళ్లి..

ముఖ్యంగా విజయ్ భార్య సంగీత (Sangeetha) పరోక్షంగా త్రిష గురించి కామెంట్లు చేసినట్లు తమిళ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఒక వివాహ వేడుకకు విజయ్ – త్రిష ఒకే కారులో వచ్చారు. అంతేకాదు ఇద్దరూ కూడా ఒకే రకమైన ఔట్ఫిట్ ధరించారు. దీంతో ఈ వార్తలు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా విజయ్ – త్రిష పెళ్లికి సంబంధించిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యధిక టెక్నాలజీ అయిన ఏఐని ఉపయోగించి కొంతమంది త్రిష – విజయ్ పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు సినీ సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరైనట్లు ఫోటోలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే త్రిష – విజయ్ పెళ్లికి సంబంధించిన ఒక పోస్ట్ కి త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టారు. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా హీటెక్కింది.

పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..

Advertisement

తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత త్రిష – విజయ్ పెళ్లి చేసుకుంటారంటూ వచ్చిన ఆ పోస్టుకి త్రిష తల్లి లైక్ కొట్టడంతోనే ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా వీరి వివాహానికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. మరి ఈ వార్తలపై నిజమెంతో త్రిష తల్లి స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

also read:Rithu Chowdary: ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయే నాశనం చేస్తుంది.. రీతూ చౌదరి సంచలన పోస్ట్!

విజయ్ వ్యక్తిగత జీవితం..

Advertisement

విజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. తన అభిమాని సంగీతను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు.. 1999లో వివాహం జరిగింది.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్, కూతురు దివ్య సాష.. కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం విజయ్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.. పైగా తన ఇంటి పేరును తొలగించడమే ఇందుకు కారణం.. ఈ పరిణామాల మధ్య విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బరిలోకి దిగనుంది.. మరి ఆ ఎన్నికలలో విజయ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు ఆయనను స్వీకరిస్తారో లేదో తెలియాలి అంటే తమిళనాడు ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×