E-Paper
Advertisement

SS Rajamouli : దేవతలను అవమానిస్తున్నాడు… రాజమౌళిపై మరో రెండు కేసులు..

SS Rajamouli : దేవతలను అవమానిస్తున్నాడు… రాజమౌళిపై మరో రెండు కేసులు..
Advertisement

SS Rajamouli : తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి హనుమంతుడి పై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. వారణాసి గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ హనుమంతుడి పై సంచల వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది పెద్ద దుమారం రేపుతుంది. ఇటు ఇండస్ట్రీలోనూ, అటు సోషల్ మీడియాలోనూ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ హిందూ సంఘాలు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హిందూ సంఘాల వాళ్ళు ఆయన పై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. మరో డైరెక్టర్ దేవుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడాలి అలాంటి శిక్షలు వెయ్యాలి అంటూ హిందూ సంఘాలు మండిపడుతూ ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇకపోతే ఈ కేసు విచారణలో ఉండగానే.. రాజమౌళి పై మరో రెండు కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది.. ఆ కేసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×