E-Paper
Advertisement

Upcoming Movies In Theater : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 2 ఇంట్రెస్టింగ్..

Upcoming Movies In Theater : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 2 ఇంట్రెస్టింగ్..
Advertisement

Upcoming Movies In Theater : ఈనెల సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోలు సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. పండగ అయిపోయి మూడు వారాలు కావస్తున్నా సరే ఆ సినిమాల జోష్ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో ఇంకా రెండు మూడు సినిమాలు హవాని కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాలకు కాసుల వర్షం కురుస్తున్నాయి. ఇక ఈ వారం సంక్రాంతి సినిమాలకు పోటీనిచ్చేలా కొత్త సినిమాలో రిలీజ్ కాబోతున్నాయి. మలయాళ రీమేక్ మూవీతో పాటు టాకీ మూవీ, బాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి.. మరి ఈవారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఓం శాంతి శాంతి శాంతిః.. 

తన భార్య తన మాట వినాలి. భార్యపై పెత్తనం చెలాయించాలి అని ఒక భర్త మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘జయ జయ జయహే’కు మూవీకి రీమేక్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది.. సజీవ్ దర్శకత్వం వహించిన బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలకపాత్రలో నటించారు.

‘గాంధీ టాక్స్’..

Advertisement

మాటలు డైలాగులు లేని సినిమాగా పుష్పక విమానం మంచి క్రేజ్ ని దక్కించుకుంది. అలాంటి ప్రయోగాత్మక స్టోరీ తో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. ఆ మూవీని గాంధీ టాక్స్.. ఈనెల 30న థియేటర్లోకి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటించారు. పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించారు..

 ‘మయసభ’..

‘తుంబాడ్’ వంటి హిట్ సినిమాలో నటించిన రాహి అనిల్ బార్వే మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా మయసభ.. జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వీణా జామ్కర్, దీపక్ దామ్లే వంటి నటులు నటిస్తున్నారు. ఈ మూవీ కూడా జనవరి 30న థియేటర్లలోకి రాబోతుంది.

‘మర్దానీ’..

Advertisement

హిట్ ఫ్రాంచైజీ ‘మర్దానీ’ మూడో పార్ట్ ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ గతంలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎందుకు ఉంటుందో చూడాలి..

Also Read : ‘గుండె నిండా గుడిగంటలు ‘ టీఆర్పీ.. జనవరి హైలెట్ ఎపిసోడ్స్..

మొత్తానికి ఈ సినిమాలన్నీ ఈ నెల 30న థియేటర్లలో జనాలని పలకరించబోతున్నాయి. వీటిలో ఓం శాంతి శాంతి శాంతిః, మయసభ సినిమాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే జనవరి 30 వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక మార్చి నెలలు స్టార్ హీరోలు సినిమాలో పోటీ పడుతున్నాయి.. ఈ సినిమాల కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×