BigTV English

Urvashi Rautela: బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన బాలయ్య బ్యూటీ..

Urvashi Rautela: బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన బాలయ్య బ్యూటీ..
Advertisement

Urvashi Rautela: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఊర్వశి రౌతేలా.. తెలుగులో వచ్చిన సినిమాల్లో ఈమె చేసిన ఐటమ్ సాంగ్స్ యువతను ఎంతగా ఊర్రూతలూరించాయి. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది. ఈ మధ్య హీరోయిన్లు ఒక్కొక్కరు తమ బాయ్ ఫ్రెండ్స్ ను పరిచయం చేస్తూ షాకిస్తున్నారు. తాజాగా ఈ హాట్ బ్యూటీ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయింది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈమె బాయ్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


మిస్టరీ మ్యాన్ ఎవరబ్బా..? 

ఈ అమ్మడు ఎప్పుడు ఏదోక ఏరియాలో కనిపిస్తుంది. వరుసగా ట్రిప్ లకు వెళ్తూ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈమె వింబుల్డన్‌లో ఓ మిస్టరీ మ్యాన్‌తో ఊర్వశి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసిన ఊర్వశి.. ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా లవ్ సింబల్స్‌తో కప్పేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ ఈ మిస్టరీ వ్యక్తితో ఊర్వశి పలుమార్లు కనిపించింది.. ఆ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ నిజంగా పాప లవ్ లో పడిందా? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతను నిజంగానే ఆమె బాయ్ ఫ్రెండ్ నా అనేది తెలియాలంటే పాప క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..


Also Read: మంగళవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు .. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన ఊర్వశి.. 

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి అతి చిన్న వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 15 ఏళ్ల చిన్నవయసులోనే మోడలింగ్‌ ప్రారంభించిన ఊర్వశి.. ఇక 2009లో మిస్ టీన్ ఇండియా టైటిల్ నెగ్గారు. ఆ తర్వాత మిస్ యూనివర్స్ ఇండియా 2015 పోటీలలో టైటిల్ గెలిచిన ఊర్వశి రౌటేలా ఆ తర్వాత మిస్ యూనివర్స్ 2015 పోటీల కు పాల్గొన్నది. ఇక మొదటగా ఈమె స్పెషల్ సాంగ్ చేసింది. సాబ్ ది గ్రేట్ సినిమాలో సన్నీడియోల్ సరసన హీరోయిన్‌గా నటించారు ఊర్వశి.. తనకంటే 35 ఏళ్లు పెద్దవాడైన సన్నీతో లిప్‌లాక్, రొమాంటిక్ సీన్స్‌లో నటించి షాకిచ్చారు. ఇది ఆమెకు మంచి రెస్పాన్స్ ను అందించింది. ఆ తర్వాత కన్నడ చిత్రంలో నటించింది. అలా తెలుగులో కూడా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. వాల్తేర్ వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్‌తో తెలుగువారిని పలకరించారు. ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంధలలో ఐటెం సాంగ్స్ చేశారు ఊర్వశి రౌటేలా. ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌లో నటించింది.. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. తెలుగులో ఓ స్టార్ హీరో మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తుందని సమాచారం. త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తుందని టాక్.

Related News

Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను…అభిమాని అయితే నటించాలా?

Samantha: డైరెక్టర్లు కూడా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన సమంత!

Hero Darshan: మళ్లీ సంకటంలో పడ్డ హీరో దర్శన్.. ఉన్నత న్యాయస్థానం మండిపాటు!

Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Big Stories

×