E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు .. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు .. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఇటీవల కాలంలో  టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. లేటెస్ట్ చిత్రాలే వస్తున్నాయి. మూవీ లవర్స్  కోసం కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీవీలల్లో వచ్చే సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఎక్కువగా ఆడియన్స్ ఇక్కడ వచ్చే ప్రతి సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి రోజు కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. శనివారం, ఆదివారం మాత్రమే కాదు ప్రతి రోజు బోలెడు వస్తున్నాయి. ఈ మంగళవారం ఏలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు భాషా

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రేమతో రా

రాత్రి 10.30 గంటలకు గరుడ వేగ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు ఖైదీ గారు

ఉదయం 10 గంటలకు దేవీ అభయం

మధ్యాహ్నం 1 గంటకు గోలీమార్‌

సాయంత్రం 4 గంటలకు ఎక్స్‌ప్రెస్ రాజా

రాత్రి 7 గంటలకు మాస్టర్‌

రాత్రి 10 గంటలకు సదా మీ సేవలో

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు ధృవ నక్షత్రం

ఉదయం 11 గంటలకు జోష్‌

మధ్యాహ్నం 2 గంటలకు చక్రవర్తి

సాయంత్రం 5 గంటలకు బద్రీనాథ్‌

రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్‌

రాత్రి 11 గంటలకు ధృవ నక్షత్రం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు భూమి

ఉదయం 9 గంటలకు జల్సా

మధ్యాహ్నం 12 గంటలకు ది వారియర్‌

మధ్యాహ్నం 3 గంటలకు గద్దలకొండ గణేశ్‌

సాయంత్రం 6 గంటలకు క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు పొలిమేర2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు చిరంజీవి

ఉదయం 10 గంటలకు గుండమ్మకథ

మధ్యాహ్నం 1 గంటకు రాజావారు రాణి వారు

సాయంత్రం 4 గంటలకు మగ మహా రాజు

రాత్రి 7 గంటలకు స్వర్ణ కమలం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు మామాశ్రీ

రాత్రి 9 గంటలకు డార్లింగ్‌ డార్లింగ్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు నీ ప్రేమకై

ఉదయం 9 గంటలకు బలుపు

మధ్యాహ్నం 12 గంటలకు త్రిపుర

మధ్యాహ్నం 3 గంటలకు యుగానికి ఒక్కడు

సాయంత్రం 6 గంటలకు పూజ

రాత్రి 9 గంటలకు నకిలీ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

సాయంత్రం 4 గంటలకు సుబ్రమణ్య పురం

ప్రసారం  అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×