E-Paper
Advertisement

Vijay Rashmika: పెళ్లి కానుకగా భార్యకు విజయ్ స్పెషల్ గిఫ్ట్..ఫిదా అయిన రష్మిక?

Vijay Rashmika: పెళ్లి కానుకగా భార్యకు విజయ్ స్పెషల్ గిఫ్ట్..ఫిదా అయిన రష్మిక?
Advertisement

Vijay Rashmika: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరొక నటి రష్మిక మందన్నతో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులపాటు ప్రేమికులుగా విహరిస్తున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ రష్మిక విజయ్ దేవరకొండ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇక మార్చి 4వ తేదీ అనగా నేడు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ రిసెప్షన్ విషయంలో విజయ్ దేవరకొండ రష్మిక కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారని తెలుస్తోంది.

కుటుంబ వారసత్వంగా గాజులు బహుమతి..

ఇక ఈ జంట వివాహం జరిగి దాదాపు వారం రోజులు అవుతున్న ఇప్పటికీ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ తన సొంత గ్రామంలో తన భార్య రష్మికతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు.నేడు రిసెప్షన్ వేడుకకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ రష్మికకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ రష్మిక పెళ్లి సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లి మాధవీ తమ ఇంటి వారసత్వంగా వస్తున్న గాజులను రష్మికకు కానుకగా అందచేసిన సంగతి తెలిసిందే.

90 కోట్ల విలువైన బంగ్లా..

Advertisement

ఇకపోతే విజయ్ దేవరకొండ కూడా వ్యక్తిగతంగా రష్మికకు ఖరీదైన పెళ్ళికానుకను ఇచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియా కథనాల ప్రకారం విజయ్ దేవరకొండ హైదరాబాదులో ఖరీదైన బంగ్లా రష్మికకు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. అన్ని సౌకర్యాలతో ఆధ్యాధునిక ఏర్పాట్లతో నిర్మించిన ఈ విల్లా సుమారు 90 కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం. ఇలా ఖరీదైన ఇంటిని విజయ్ దేవరకొండ తన భార్య రష్మికకు పెళ్లి కానుకగా అందించారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ ఇప్పటికే హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి 15 కోట్ల విలువ చేసే ఇంట్లో నివసిస్తున్నారు.

విజయ రష్మిక ఆస్తుల విలువ..

Advertisement

ఇక పెళ్లి తర్వాత విజయ్ రష్మిక ఉండటం కోసం విజయ్ దేవరకొండ రష్మికకు కానుకగా ఈ విల్లా  ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ రష్మిక సినిమాలలో నటిస్తూ భారీగానే సంపాదించారు వీరిద్దరి ఆస్తులు విలువ సుమారు 140 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తుంది. విజయ్ ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలిసిన రష్మిక అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు రణబాలి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది పెళ్లి నిమిత్తం ఈ ఇద్దరు షూటింగుకు చిన్న విరామం ప్రకటించారు.

Also Read: Vijay Sangeeth Divorce: విజయ్ సంగీత విడాకులు.. భారీగా భరణం ఆఫర్ చేసిన హీరో!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×