E-Paper
Advertisement

Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి పనులు షురూ.. అందంగా ముస్తాబైన విజయ్ ఇల్లు!

Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి పనులు షురూ.. అందంగా ముస్తాబైన విజయ్ ఇల్లు!
Advertisement

Vijay Rashmika wedding: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ త్వరలోనే జరగబోతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న ఫిబ్రవరి 26 తేదీ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. విజయ్ దేవరకొండ రష్మిక ఇటీవల ఉదయపూర్ వెళ్లి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఇలా ముంబైలో ఈ జంట పెళ్లి పనులను పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ ఇంట్లో కూడా పెళ్లి హడావిడి మొదలైందని తెలుస్తోంది.

మొదలైన విజయ్ పెళ్లి వేడుకలు

హైదరాబాదులో విజయ్ దేవరకొండ ఇల్లు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. వీరు పెళ్లి పనులు మొదలవుతున్న విజయ్ రష్మిక మాత్రం తమ పెళ్లి గురించి అధికారకంగా ప్రకటించకపోవడం గమనార్థం. అయితే ఈ జంట తమ పెళ్ళికి కేవలం తమ వ్యక్తిగత వేడుకగా నిర్వహించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది . ఇందులో భాగంగా పెళ్లి వేడుకకు మీడియాకి అనుమతి లేదు అలాగే మొబైల్ ఫోన్లకు అనుమతి తెలుపలేదు. వీరు సెలబ్రిటీలను కూడా పెద్దగా పెళ్లికి ఆహ్వానించలేదని తెలుస్తుంది.

మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్…

Advertisement

ఈ పెళ్లి వేడుకను పూర్తిగా తమ ప్రవేట్ ఈవెంట్ లాగా చేసుకోవాలని అందుకే పెళ్లి విషయంలో రష్మిక విజయ్ దేవరకొండ ఎన్నో కండిషన్లను కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ జంట ఫిబ్రవరి 26 తేదీ ఉదయపూర్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నప్పటికీ మార్చి నాలుగో తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు అభిమానులు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.

విజయ్ రష్మిక పెళ్లికి ముఖేష్ అంబానీ..

Advertisement

ఇక పెళ్లికి పాల్గొనబోయే అతిథులు వీరే అంటూ సోషల్ మీడియాలో పెళ్లికి వెళ్లే అతిథుల లిస్టు కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ టీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సుకుమార్, సందీప్ రెడ్డి ,అల్లు అర్జున్, ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇలా వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం ఏ విధంగానూ స్పందించకపోవడం విశేషం. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెళ్లి చేసుకోబోతున్నారు గత ఏడాది అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇప్పటివరకు ఈ జంట వెల్లడించలేదు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా మౌనంగానే ఉన్నారు.

Also Read: Sonia Yash: సోనియా యష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. రెండు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి!

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×