BigTV English

Couple Viral Video: మిడ్‌నైట్‌.. ఆగని ఆ జంట.. ఏకంగా కారు రూఫ్‌పైనే దుకాణం..

Couple Viral Video: మిడ్‌నైట్‌.. ఆగని ఆ జంట.. ఏకంగా కారు రూఫ్‌పైనే దుకాణం..

A couple kissing: వాళ్లు ప్రేమికులా.. కొత్త జంటా.. రీల్స్ కోసం ఇదంతా చేశారా? అనేది తెలీదు. ఏకం గా కారు రూఫ్ మీద కిస్సులతో గాఢమైన రొమాన్స్‌లో నిమగ్నమయ్యారు. ఇలాంటి సన్నివేశాలను యూత్ చూస్తూ ఊరుకుంటుందా? వారితో ఫాలో అయి చిత్రీకరించారు.. వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు.


యూపీలోని ఫేమస్ ప్రాంతం గోమతీనగర్. సంస్కృతి, సంప్రదాయాలకు కేరాఫ్‌గా దీన్ని చాలామంది చెబుతారు. కాకపోతే అక్కడి పరిస్థితులు అందుకు భిన్నం. ప్రేమ జంట.. కొత్త జంట అనేది పక్కన బెడదాం. గోమతీనగర్ కూడలి నుంచి సీఎం కూడలి వరకు ఈ జంట రెచ్చిపోయింది.

కారు రూఫ్ పైనుంచి లేచి నిలబడి కిస్సులతో మునిగిపోయింది. గులాబీ మూవీలో మేఘాలలో తేలిపొమ్మ న్నది పాట మాదిరిగా రెచ్చిపోయింది ఈ జంట. చాలాసేపు కారుపై దీన్ని గమనించిన ట్రెడిషనల్ యూత్, వారిని తమ సెల్ ఫోన్లలో బంధించింది. కాకపోతే దూరంగా ఉండడంతో వారి ముఖాలు సరిగా కనిపించ లేనుకోండి. బహుశా ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నారా లేదా అన్నది సెకండ్ పాయింట్.


ALSO READ: పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?

ఒకరినొకరు కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది. వారిద్దరు సరసాలాడు తూ కనిపించారు. ఆ కారు వెనుక వస్తున్న వాహనదారులు ఈ యవ్వారాన్ని చూసి షాకయ్యారు. ఇలా చూస్తే కారుని ఫాలో అయితే తాము ఎక్కడ ప్రమాదాలకు గురవుతామని భావించి కొందరు ఆగిపోయారు. మరికొంద రు ఫాలో అయ్యారు.

దీనికి సంబంధించి ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్‌గా ఇలా వ్యవహరించి ఆ జంట తప్పు చేసిందని అంటున్నారు. వాటిని షూట్ చేయడం రెండో తప్పుగా వర్ణిస్తున్నారు. మరి పోలీసులు ఆ జంటపై యాక్షన్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.

 

Related News

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

Big Stories

×