BigTV English

Bride Murder : పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?

Bride Murder : పెళ్లిపందిరిలో నవవధువు హత్య.. వరుడి పరిస్థితి ?

పెళ్లైన కాసేపటికే నవవధుకు హత్యకు గురైంది. ఈ ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో జరిగింది. లిఖితశ్రీ, నవీన్ లకు ఆగస్టు 7, బుధవారం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుని.. ఇద్దరూ మాట్లాడుకునేందుకు పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు.


కాసేపటికి గదిలో నుంచి అరుపులు వినిపించాయి. మాట్లాడుకోవాలని గదిలోకి వెళ్లిన ఇద్దరూ గొడవపడ్డారు. చేతికి అందిన వస్తువులతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. ఇంతలో గది తలుపులు తెరిచిన పెద్దలు తీవ్రంగా గాయపడిన నవ దంపతుల్ని కేజీఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వధువు లిఖిత మృతి చెందింది.

నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతడిని కోలారు ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లైన గంటకే నవ దంపతులు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు ? వారిద్దరి మధ్య గొడవకు కారణమేంటన్నది తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×