E-Paper
Advertisement

BJP 2nd List for Elections 2024: 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు ఖరారు!

BJP 2nd List for Elections 2024: 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు ఖరారు!
Advertisement

BJP Second List Released for Elections 2024: 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో ఆరుగురు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది అధిష్ఠానం.

Advertisement

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాం నాయక్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గోడం నగేష్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డి లను ప్రకటించింది. ఇంకా వరంగల్, ఖమ్మం స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Also Read: Amit Shah on CAA : సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం : హోం మంత్రి అమిత్ షా

Advertisement

రెండో జాబితాలో ప్రకటించిన సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. కాగా.. తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ 6, దాద్రా నగర్ హవేలీ 1, ఢిల్లీ 2, గుజరాత్ 7, హర్యానా 6, హిమాచల్ ప్రదేశ్ 2, కర్ణాటక 20, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 20, త్రిపుర 1, ఉత్తరాఖండ్ 2 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×