BigTV English
Advertisement

Top Battery Backup Smart Phones: బ్యాటరీ బ్యాకప్ లో ఈ ఐదు ఫోన్లు అదుర్స్!

Top Battery Backup Smart Phones: బ్యాటరీ బ్యాకప్ లో ఈ ఐదు ఫోన్లు అదుర్స్!
best battery backup phones
best battery backup phones

Top Battery Backup Smart Phones: స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాప్స్‌, ఇతర వినియోగం కారణంగా బ్యాటరీ త్వరగా డిస్‌ఛార్జ్‌ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చే ఫోన్లు అయితే ఈ సమస్య ఉండదు. కాబట్టి తక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో ఇబ్బంది పడేవారు ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లు తీసుకుంటే మంచిది. మార్కెట్లో బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే కొన్ని బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి.


Samsung galaxy s24 ultra

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌24 అల్ట్రా మంచి బ్యాకప్ ఇచ్చే స్మార్ట్ ఫోన్‌లలో ఇది కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.6.8 ఇంచెస్‌తో డిస్‌ప్లే దీని సొంతం. 200 మెగాపిక్సెల్‌తో కూడిని కెమెరా సెటప్ ఉంది.


Samsung Galaxy M15

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌15 బ్యాటర్ బ్యాకప్ కోసం మంచి ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. 6.5 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరా సెటప్ ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

Also Read: 50 మెగాపిక్సెల్‌తో ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర చూస్తే వావ్ అనాల్సిందే..!

Redmi Note13 pro

రెడ్‌మీ నోట్‌13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,050 ఎమ్‌ఏహెచ్‌తో బ్యాటరీ ఉంది. ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇందులో 6.67 ఇంచెస్‌తో బిగ్ స్క్రీన్‌తో లభిస్తుంది. 200 మెగాపిక్సెల్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Asus ROG phone 8 pro

చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌లో పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. 5,500 ఎమ్‌ఎహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో డిస్‌ప్లే అందించారు. అలానే 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Also Read: ఐఫోన్ 14పై క్రేజీ డీల్.. ధర. రూ.25 వేలు లోపే!

OnePlus 12R

వన్‌ప్లస్‌ 12ఆర్‌ స్మార్ట్ ఫోన్‌ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కోసం బెస్ట్ ఆప్షన్. ఇందులో5,500 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ ఫుల్‌ బ్యాటరీ ఉంది. దీనివల్ల రన్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌ కెమెరా సెటప్ ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌‌పై ఫోన్ పనిచేస్తుంది.

Tags

Related News

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Big Stories

×