E-Paper
Advertisement

iPhone 14 @ ₹ 23,649: క్రేజీ డీల్.. రూ.23,649కే ఐఫోన్ 14.. కోనేయండిలా!

iPhone 14 @ ₹ 23,649: క్రేజీ డీల్.. రూ.23,649కే ఐఫోన్ 14.. కోనేయండిలా!
Advertisement
iPhone 14
iPhone 14

Buy iPhone 14 @ Rs 23,649: యాపిల్ ఐఫోన్.. ఆ పేరు వింటేనే వచ్చే కిక్కేవేరబ్బా. ఎంతాల అంటే రఘువరన్ బీటెక్ సినిమాలో హీరో మన ధనుష్ ఏకంగా యాపిల్ ఐఫోన్ కొనడానికే జాబ్‌లో జాయిన్ అవుతాడు.
ఈ ఫోన్ తీసుకోవడం అనేది చాలామంది యువత డ్రిమ్‌లో ఒకటిగా ఉంటుంది. ఏదో రకంగా ఐఫోన్ కొనాలని యువత భావిస్తుంటారు. కానీ ఐఫోన్ ధర చాలా ఎక్కువగా ఉండటంతో కొనలేకపోతారు. ఎక్కడైనా ఆఫర్లలో తక్కువ ధరకు లభిస్తుందేమో అని ప్రయత్నిస్తుంటారు.

అయితే మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉంటే మీకో గుడ్ న్యూస్. ఐఫోన్ లవర్స్‌కు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అమెజాన్ ఎగిరిగంతేసే ఆఫర్ ప్రకటించింది. దీంతో ఐఫోన్ 14 రూ.30 వేల లోపే కొనుగోలు చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Advertisement

ఐఫోన్ 14పై ఆఫర్

ఐఫోన్ 14 అనేది ఓల్డ్ మోడలే. కానీ మీలో ఎవరైనా ఏదో ఒక ఐఫోన్ వాడేద్దాం అనే వారికి మాత్రం ఈ ఆఫర్ ఉపయోగపడొచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 14 అమెజాన్‌లో రూ. 58,999 ప్రైజ్‌లో అందుబాటులో ఉంది.
అయితే మీ పాత ఐఫోన్‌ను ఎక్స్ చేంజ్ చేస్తే రూ.35,350 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే ఫోన్ 23,649 రూపాయలకే దక్కించుకోవచ్చు. ఈ ఎక్స్‌చేంజ్ అనేది మీ పిన్‌కోడ్, మొబైల్ పెర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: రూ.20 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భలే ఆఫర్.. ఇప్పుడు రూ.749కే కొనేయొచ్చు..

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్‌లు

యాపిల్ ఐఫోన్ 14- 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ ఉంది. 4K డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. వీడియోస్ చాలా బెటర్ క్వాలిటీతో తీయొచ్చు. బ్యాటరీ 20 గంటలు ప్లే బ్యాగ్ సపోర్ట్ ఇస్తుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంది.హెచ్‌డీఆర్ సపోర్ట్ చేస్తుంది. ఫేస్‌తో మొబైల్ అన్‌లాక్ చేయొచ్చు.

ఏ15 బయోనిక్ చిప్ ద్వారా పనిచేస్తుంది. ఇంటర్నెట్ కోసం 5G నెట్వర్క్ సపోర్ట్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ 16పై రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా12 మెగాపిక్సెల్. లాంగ్ షాట్‌ల కోసం 12ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇది మెరుగైన డైనమిక్ పరిధి కోసం డాల్బీ విజన్‌తో అధిక-నాణ్యత వీడియోలను కూడా రికార్డ్ చేస్తుంది.

Also Read: 50 మెగాపిక్సెల్‌తో ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర చూస్తే వావ్ అనాల్సిందే..!

ఇది 128జీబీ, 256జీబీ లేదా 512జీబీ వంటి స్టోరేజ్‌లో లభిస్తుంది. కాబట్టి మీ ఫైల్‌లు, యాప్‌లు ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోచ్చు. ఐదు కలర్స్‌లో మొబైల్ కొనుగోలు చెయొచ్చు. బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, రెడ్, స్టార్‌లైట్ వంటి వేరియంట్లు ఇందులో ఉన్నాయి.

Tags

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×