E-Paper
Advertisement

Junior Doctors Arrest: ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటన.. ఆరుగురు జూనియర్ డాక్టర్లు అరెస్ట్

Junior Doctors Arrest: ఢిల్లీ బాంబ్ పేలుడు ఘటన.. ఆరుగురు జూనియర్ డాక్టర్లు అరెస్ట్
Advertisement

Junior Doctors Arrest: ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన ఆరుగురు జూనియర్ డాక్టర్లను అరెస్ట్ చేశారు.

ఎర్రకోట కారు పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్, ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండటం ఈ కేసులో కీలకంగా మారింది. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సులను అందిస్తున్న ఈ అల్ ఫలా యూనివర్సిటీలో చదువుతున్న వారిలో సుమారు 40 శాతం మంది కాశ్మీరీలే కావడం గమనార్హం. ఈ అరెస్టులతో పేలుడు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: Delhi Blast: ఎన్ఐఏకు ఢిల్లీ పేలుడు కేసు.. వెలుగులోకి కారుకు సంబంధించిన కీలక విషయాలు

Tags

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×