E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

మళ్ళీ రాజుకుంటున్న పోలవరం వివాదం.. ఫేజ్-2 పనులు ఆపాలని పీపీఏకు తెలంగాణ సర్కార్  లేఖ!
17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం
కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

కార్మికుల సంక్షేమమే ప్ర‌జాపాల‌న ల‌క్ష్యం.. కనీస వేతనాల సవరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక భేటీ!

Minimum wages revision: తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. పొన్నం ప్రభాకర్.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి.. లేబర్ కమిషనర్ […]

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్:  సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. 9 వస్తువులతో స్పెషల్ కిట్స్: సీఎం రేవంత్ రెడ్డి

Education Week Telangana: హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ‘విద్యా వారోత్సవాల’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోటి 34 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను సేకరించి ఎడ్యుకేషన్ హబ్‌లను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, […]

మోదీ సంస్కరణల వాది.. దేశానికి సరైన నాయకుడు..  ప్రధానిపై బాబు ప్రశంసల జల్లు
కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. తమిళనాడు సీఎం విజయ్‌కి Z+ భద్రత
ఔషధి ఎక్స్‌ప్రెస్: హైదరాబాద్ నుంచి ముంబైకి దేశంలోనే తొలి ఫార్మా రైలు ప్రారంభం!
గుప్తనిధుల కోసమే శివాలయం కూల్చివేత.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు
సొంత కుటుంబానికి క్రమశిక్షణ నేర్పలేని సంజయ్ దేశానికి ఏం నేర్పిస్తారు?: జీవన్ రెడ్డి
తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం.. స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన సీఎం విజ‌య్!
ఫ్యామిలీ మొత్తం కలిసి మర్డర్ ప్లాన్.. సికింద్రాబాద్ యావన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు చెప్పిన డీసీపీ
ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఏపీ నీటి ప్రయోజనాలపై చంద్రబాబు పోరాటం.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా సమావేశమైన ఆయన.. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని.. దీనికి కేంద్ర జలశక్తి శాఖ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనుల […]

దక్షిణాది ఆపరేషన్ లో మోదీ స్కెచ్.. చంద్రబాబు, పవన్ ఇళ్లకు మోదీ వెళ్లడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
సినీ పరిశ్రమలో విషాదం.. హీరో, కెమెరామెన్ దుర్మరణం!
రైతుల కన్నీళ్లు రేవంత్ రెడ్డికి పట్టవా?.. IKP కొనుగోలు కేంద్రాల్లో హరీశ్ రావు ఆగ్రహం..

రైతుల కన్నీళ్లు రేవంత్ రెడ్డికి పట్టవా?.. IKP కొనుగోలు కేంద్రాల్లో హరీశ్ రావు ఆగ్రహం..

Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని.. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి వానలకు తడిసిన వడ్లను పరిశీలించిన ఆయన.. రోజుల తరబడి […]

Big Stories

Advertisement
×