BigTV English

Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

Nafe Singh Rathi Shot Dead


Nafe Singh Rathi Shot Dead: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రథీను దారుణంగా హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న ఎస్‌యూవీపై గుర్తు తెలియని ముష్కరులు మెరుపుదాడి చేసి కాల్చి చంపారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపిన సమయంలో రథీ, అతని సహచరులు వాహనంలో ఉన్నారు. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స కోసం సమీపంలోని బ్రహ్మ శక్తి సంజీవని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే మాజీ ఎమ్మెల్యే మరణించినట్లు ప్రకటించారు.


Tags

Related News

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Big Stories

×