E-Paper
Advertisement

Nandan Nilekani: ఐఐటీకి 300 కోట్ల విరాళం.. నందన్ నిలేకని ఔదార్యం

Nandan Nilekani: ఐఐటీకి 300 కోట్ల విరాళం.. నందన్ నిలేకని ఔదార్యం
Advertisement

Nandan Nilekani: ఐఐటీకి 300 కోట్ల విరాళం.. నందన్ నిలేకని ఔదార్యం. తాను చదువుకున్న బాంబే–ఐఐటీకి భారీ విరాళం అందించారు దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నిలేకని. ఇన్‌స్టిట్యూట్‌తో తాను 50 ఏళ్ల అనుబంధం పూర్తి చేసుకున్న సందర్భంగా 315 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Advertisement

నందన్‌ నిలేకని 1973లో బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో చేరారు. బాంబే ఐఐటీ తన జీవితానికి మూలస్తంభం లాంటిదన్నారు నిలేకని. అందుకే సంస్థతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని తన వంతు సహకారం అందిస్తున్నానని చెప్పారు. సంస్థకు భవిష్యత్తులోనూ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థికం సహాయం కాదని తన జీవితం ఎంతో ఇచ్చిన సంస్థ పట్ల గౌరవమంటూ కామెంట్ చేశారు నిలేకని.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×