BigTV English

Elon Musk: ఇండియాకు టెస్లా.. నేను మోదీ ఫ్యాన్

Elon Musk: ఇండియాకు టెస్లా.. నేను మోదీ ఫ్యాన్





Elon Musk: త్వరలో టెస్లా భారత్‌కు రానుంది. ఎలాన్‌ మస్క్‌ ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఈ విషయం స్పష్టం చేశారు. భారత్ లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయన్నారు. ఈ విషయంలో మోదీ నుంచి మంచి మద్దతు లభిస్తోందన్నారు మస్క్‌.

అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ఎలాన్‌ మస్క్‌తో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు, టెక్నాలజీ విషయంలో సహాయం తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మోదీతో మీటింగ్ తర్వాత మాట్లాడిన ఎలన్ మస్క్, తాను మోదీకి అభిమానినని చెప్పారు. సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్.. త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×