E-Paper
Advertisement

Tamil Politics: తిరుచ్చి నుంచి పోటీ.. నటుడు రాఘవ లారెన్స్ రియాక్ట్, మరి త్రిష మాటేంటి?

Tamil Politics: తిరుచ్చి నుంచి పోటీ.. నటుడు రాఘవ లారెన్స్ రియాక్ట్, మరి త్రిష మాటేంటి?
Advertisement

Tamil Politics: తమిళనాడులోని తిరుచ్చి నియోజకవర్గం బైపోల్ ఆ రాష్ట్రమంతా చర్చ మొదలైంది. ఈ సీటు కోసం అధికార టీవీకే పార్టీ నుంచి అరడజను మంది రేసులో ఉన్నారు. హీరోయిన్ త్రిష, నటుడు రాఘవ లారెన్స్‌తోపాటు పలువురు నేతలు, మరొక వ్యాపారవేత్త ఈ రేసులో ఉన్నారు. తనపై వస్తున్న వార్తలపై రియాక్ట్ అయ్యాడు నటుడు లారెన్స్.

తిరుచ్చి నుంచి పోటీ.. నటుడు రాఘవ లారెన్స్ రియాక్ట్

Advertisement

తమిళనాడు రాజకీయాలు తిరుచ్చి ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. రెండు సీట్ల నుంచి గెలిచిన విజయ్, తిరుచ్చి నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ఇచ్చిన వీసీకే అధినేత తిరుమావళవన్, తాను పోటీ చేయనని తేల్చి చెప్పేశారు.

ఈ క్రమంలో ఇద్దరు నటులు, మూడు రాజకీయ నేతలు, ఓ వ్యాపారవేత్త ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు రాఘవ లారెన్స్ ఎక్స్ వేదికగా మనసులోని మాట బయపెట్టారు. తిరుచ్చి ఈస్ట్ నుండి ఎన్నికల బరిలో తాను దిగుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై నటుడు రాఘవ లారెన్స్ స్పష్టత ఇచ్చారు.

Advertisement

పోటీ చేసే విషయమై  సస్పెన్స్ క్రియేట్ చేసిన లారెన్స్

ప్రస్తుతం తాను ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. జూన్ 11న గురువారం ఉదయం 9.30 నిమిషాలకు తన జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చిన్నపాటి ట్విస్ట్ ఇచ్చేశాడు. అమ్మ ఆశీర్వాదంతో తీసుకోబోయే ఆ పెద్ద నిర్ణయం రాజకీయ ఎంట్రీ గురించేనా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

కొరియోగ్రాఫర్‌, నటుడి, డైరెక్టర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్‌. కేవలం నటనలోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడు. అమ్మ పేరు మీద అనాథలు, వృద్ధులకు సాయం చేస్తుంటాడు. సాయం కోసం ఎవరొచ్చినా చేతినైనంత చేసి పంపిస్తాడు.

ALSO READ: ఎలాన్ మస్క్ ఆందోళన.. ఇండియాలో జననాల రేటు తగ్గుదల, గణాంకాలతోపాటు 

ఈ నేపథ్యంలో లారెన్స్‌ పోస్టు రాజకీయాల్లో వస్తున్నారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తించాయి. మరి సీఎం విజయ్ మనసులో ఏముంది? దక్షిణ తమిళనాడులో పార్టీ పట్టు పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నారట. సామాజిక సేవ చేసినవారిని తీసుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారట.  ఒకవేళ త్రిషను బరిలోకి దించినా బాగానే ఉంటుందని గానీ, నియోజకవర్గానికి ఆమె దూరమవుతారేమోనని  అంటున్నారు.

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. గుజరాత్‌లో ఘటనపై

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×